టాలివుడ్ టాప్ - 10 కలెక్షన్ సినిమాలు 2016   BO Report : Tollywood Top 10 Grossers 2016     2016-12-28   23:19:43  IST  Raghu V

ఈ ఏడాది మిశ్రమ ఫలితాలని చవిచూసింది తెలుగు సినీ పరీశ్రమ. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బోల్తాపడ్డాయి, అసలు ఊహించని విధంగా మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ ని కొల్లగొట్టాయి. మొదటిసారిగా, ఇక ఫ్యామిలీ సినిమా అతిపెద్ద డిజాస్టార్ గా నిలిచింది (బ్రహ్మోత్సవం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో టాప్ చైర్ మీద కూర్చున్నాడు. ఏ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాలేంటో చూడండి.

టాప్ 10 (షేర్ కలెక్షన్) 2016 :

1) జనతా గ్యారేజ్ : 81.02 కోట్లు
2) సరైనోడు (మలయాళం కలిపి) – 73.30 కోట్లు
3) ధృవ – 53 కోట్లు (ఇంకా ఆడుతోంది)
4) నాన్నకు ప్రేమతో – 52.52 కోట్లు
5) ఊపిరి (తెలుగు+తమిళ్) – 52.31 కోట్లు
6) సర్దార్ గబ్బర్ సింగ్ – 52.20 కోట్లు
7) సోగ్గాడే చిన్నినాయన – 47.60 కోట్లు
8) అ ఆ – 47.50 కోట్లు
9) బ్రహ్మోత్సవం – 35.52 కోట్లు
10) బాబు బంగారం – 25.36 కోట్లు

,