నాని నిర్మాతగా మారుతి దర్శకత్వంలో సినిమా

నేచురల్ స్టార్ నాని ఒక వైపు హీరోగా చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా తక్కువ బడ్జెట్ లో చిత్రాలు నిర్మిస్తున్నాడు.తన ప్రొడక్షన్ హౌస్ నుంచి కొత్త దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.

 Nani Plan To Movie With Director Maruti, Tollywood, Telugu Cinema, South Cinema,-TeluguStop.com

ఇప్పటికే అ, హిట్ సినిమాలు తీసి వరుసగా రెండు హిట్స్ ని ఖాతాలో వేసుకున్నాడు.ఇందులో రెండో సినిమా అయితే మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

ఈ నేపధ్యంలో హిట్ మూవీ సీక్వెల్ కి కూడా రంగం సిద్ధం చేస్తున్నాడు.ఇప్పటికే దీనికి సంబందించిన స్టొరీ రెడీ చేయమని నాని దర్శకుడుకి చెప్పినట్లు తెలుస్తుంది

ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మరో టాక్ వినిపిస్తుంది.

మారుతి దర్శకత్వంలో నాని నిర్మాతగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని వినిపిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఈ సినిమాలో నానినే హీరోగా నాటించబోతున్నాడని సమాచారం.భలే భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారుతుంది.

అయితే ప్రస్తుతం నాని మార్కెట్ ప్రకారం చూసుకుంటే కనీసం 15 నుంచి 20 వరకు పెట్టుబడి పెట్టాలి.మరి నాని అంత పెద్దమొత్తంలో సోలోగా పెట్టగలడా లేదంటే వేరొక నిర్మాతగా కలిసి భాగస్వామిగా ఉంటాడా అనేదితెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube