బాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేసిన సౌత్ స్టార్స్ ఎవరో తెలుసా?

దేశంలో ఎన్నో సినిమా పరిశ్రమలున్నాయి.టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అంటూ చాలా చాలా ఉన్నాయి.

 Tollywood Stars Who Rejected Bollywood Offers-TeluguStop.com

వాటన్నింటికి పెద్ద దిక్కుగా ఉంది బాలీవుడ్.సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరూ.

బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు.ఒక్కసారి అక్కడ అవకాశం వచ్చిందంటే చాలా ఏ నటీనటుడైనా ఎగిరి గంతేస్తారు.

 Tollywood Stars Who Rejected Bollywood Offers-బాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేసిన సౌత్ స్టార్స్ ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ మన నార్త్ కు చెందిన కొందరు నటీ నటులు బాలీవుడ్ అగ్ర నిర్మాతల సినిమాల్లో అవకాశాలు వచ్చినా సింపుల్ గా నో చెప్పారు.మహేష్ బాబు నుంచి రజనీకాంత్ వరకు చాలా మంది బాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేశారు.ఇంతకీ బాలీవుడ్ మూవీస్ రిజెక్ట్ చేసిన సౌత్ స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మహేష్ బాబు

బాలీవుడ్ నుంచి చాలా సినిమా ఆఫర్లు వచ్చినా వద్దు అని చెప్పిన నటుడు ఎవరైనా ఉన్నారంటే.తను మహేష్ బాబు మాత్రమే.ఇతడి బాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.అందుకే ఈయనతో హిందీలో పలు సినిమాలు రీమేక్ చేయాలి అనుకున్నారు.కానీ తను చేయడానికి ఇష్టపడలేదు.

అల్లు అర్జున్

Telugu Alluarjun, Anurag Kashyap, Anushka Shetty, Karan Johar, Mahesh Babu, Nagachaitanya, Nivin Pouly, Rajnikanth, Ramya Krishna, Rejected Bollywood Movies, Tollywood Stars-Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు రెండు హిందీ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.కానీ తను రిజెక్ట్ చేశాడు.అయితే మంచి కథ దొరికితే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నట్లు వెల్లడించాడు.

నాగ చైతన్య

Telugu Alluarjun, Anurag Kashyap, Anushka Shetty, Karan Johar, Mahesh Babu, Nagachaitanya, Nivin Pouly, Rajnikanth, Ramya Krishna, Rejected Bollywood Movies, Tollywood Stars-Movie

ఇతడికి కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.కొన్ని సినిమాల్లో మెయిన్ రోల్స్ రాగా.మరికొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి.

కానీ రిజెక్ట్ చేశాడు.ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాడు.

నివిన్ పౌలి

Telugu Alluarjun, Anurag Kashyap, Anushka Shetty, Karan Johar, Mahesh Babu, Nagachaitanya, Nivin Pouly, Rajnikanth, Ramya Krishna, Rejected Bollywood Movies, Tollywood Stars-Movie

మలయాళం స్టార్ హీరో నివిన్ కూడా బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేవాడు.డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇతడితో సినిమా చేయాలి అనుకున్నాడు.కానీ తను నో చెప్పాడు.

రమ్య క్రిష్ణ

Telugu Alluarjun, Anurag Kashyap, Anushka Shetty, Karan Johar, Mahesh Babu, Nagachaitanya, Nivin Pouly, Rajnikanth, Ramya Krishna, Rejected Bollywood Movies, Tollywood Stars-Movie

ఒకప్పటి స్టార్ హీరోయిన్.బాహుబలితో తన సత్తా చాటుకున్న రమ్య క్రిష్ణ కూడా పలు హిందీ సినిమాలను రిజెక్ట్ చేసింది.బాహుబలి సినిమా తర్వాత తనకు బీ టౌన్ నుంచి పలు ఆఫర్లు వచ్చాయి.కానీ తను నో చెప్పింది.

అనుష్క శెట్టి

Telugu Alluarjun, Anurag Kashyap, Anushka Shetty, Karan Johar, Mahesh Babu, Nagachaitanya, Nivin Pouly, Rajnikanth, Ramya Krishna, Rejected Bollywood Movies, Tollywood Stars-Movie

అటు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ అనుష్కకు హిందీ నుంచి పలు ఆఫర్లు వచ్చాయి.కరణ్ జోహార్ సినిమాల్లోనూ ఛాన్స్ వచ్చింది.కానీ తను నో చెప్పింది.

#Karan Johar #Anurag Kashyap #Nivin Pouly #Anushka Shetty #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు