ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?

సినిమాల్లో నటించే వాళ్ళు చాలా అన్ని చదువు అబ్బక తమకున్న టాలెంట్ తో ఈ రంగంలో రాణించాలని చాలామంది ఉత్సాహం చూపుతుంటారు.ఆ విధంగా చూస్తే కొందరు నటులు చదువు లేకపోయినా తమకున్న టాలెంటుతో సినిమాలు చేస్తూ లక్షలాది అభిమానులను సంపాదించుకుంటున్నారు.

 Tollywood Stars Who Have Studied B Tech-TeluguStop.com

కానీ మరికొంత మంది నటులు పెద్ద చదువులు చదివినా కూడా సినిమా రంగంలో నటిస్తున్నారు.అందులో భాగంగా చూస్తే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా సినిమా రంగంలో ఉన్నారు.

తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ఇంతకీ వాళ్ళు ఎవరు ఈ ఆర్టికల్ లో చూద్దాం.

 Tollywood Stars Who Have Studied B Tech-ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటగా చూస్తే అక్కినేని నట వారసుడు అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో మేటి నటుడిగా కొనసాగుతున్నారు.అయితే నాగార్జున తన ఇంజనీరింగ్ చదువును చెన్నైలో పూర్తి చేశారు.

చదువును పూర్తి చేసిన అనంతరం సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరో గా సత్తా చాటుతున్నారు.అలాగే బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయినా ప్రభాస్ కూడా ఇంజనీరింగ్ చదివారు తన ఇంజనీరింగ్ హైదరాబాద్ లో పూర్తి చేశారు.

హ్యాపీ డేస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కూడా తన ఇంజనీరింగ్ చదువుని హైదరాబాద్ లోనే పూర్తి చేశారు.

Telugu Avasarala Srinivas, Colors Swathi, Engineer Heroes, Engineer Heroines, Nabha Natesh, Nagarjuna, Nikhil, Prabhas, Ritu Varma, Sai Dharam Tej, Tollywood Stars Education-Telugu Stop Exclusive Top Stories

అలాగే గూడచారి వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న అడవి శేషు తన ఇంజనీరింగ్ చదువు ని అమెరికాలో పూర్తి చేశారు.అలాగే ఇటీవల సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో అలరించిన సాయి ధరమ్ తేజ్ కూడా తన ఇంజనీరింగ్ చదువు ని నెల్లూరులో పూర్తిచేశాడు.అలాగే నటుడు మరియు దర్శకుడైన అవసరాల శ్రీనివాస్ కూడా తన ఇంజనీరింగ్ చదువు ఒక ప్రముఖ యూనివర్సిటీలో పూర్తిచేశారు.

Telugu Avasarala Srinivas, Colors Swathi, Engineer Heroes, Engineer Heroines, Nabha Natesh, Nagarjuna, Nikhil, Prabhas, Ritu Varma, Sai Dharam Tej, Tollywood Stars Education-Telugu Stop Exclusive Top Stories

వీళ్లే కాకుండా హీరోయిన్స్ లో నభా నటేష్ తన ఇంజనీరింగ్ చదువును బెంగళూరులో పూర్తి చేశారు.మరియు కలర్స్ ప్రోగ్రాం ద్వారా మంచి పేరు సంపాదించిన స్వాతి రెడ్డి తన ఇంజనీరింగ్ చదువును హైదరాబాద్ లో పూర్తి చేశారు.అలాగే పెళ్లి చూపులు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన రీతువర్మ తన ఇంజనీరింగ్ చదువు హైదరాబాద్ లో పూర్తి చేశారు.
అదండి నటులు వారి యొక్క ఇంజనీరింగ్ చదువులు ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను.

#Engineer Heroes #TollywoodStars #Colors Swathi #Nagarjuna #Nabha Natesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు