ఈ సెలబ్రిటీల పిల్లల పేర్లు ఎంతో ఢిఫరెంట్.. ఓసారి లుక్కెయ్యండి

పెళ్లి అనేది ఎంత మధుర ఘట్టమో.పిల్లలు జన్మించడం కూడా అంతే సంతోషకరమైన సందర్భం.

 Tollywood Star Kids Names, Adira, Hrihan, Hridan, Vivan, Aradhya, Misha, Naga-TeluguStop.com

వారికి పేర్లు పెట్టడం మరో ఎక్స్ పీరియన్స్.మనకు తెలిసిన వారికి ఎవరైనా పిల్లలు పుడితే.

వారికి ఏమి పేరు పెడతారో? అని తెగ సలహాలు ఇస్తాం.ఈ పేరు బాగుంటుంది.

ఆ పేరు బాగుంటుంది అని చెప్తాం.అదే సెలెబ్రెటీలకు పిల్లలు పుడితే.

వారికి ఏమి పేర్లు పెడతారో అని ఆసక్తి కలుగుతుంది.ప్రస్తుతం పేరు వినడానికి ట్రెండీ గా ఆకట్టుకునేలా.

అర్ధవంతం గా ఉండేలా చూసుకుంటున్నారు.చాలా మంది సెలబ్రిటీ పేరెంట్స్ తమ పిల్లలకు తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా పేర్లను కంబైన్ చేస్తూ సింగల్ నేమ్ ను క్రియేట్ చేస్తున్నారు.ఇంతకీ అలా పేర్లు పెట్టిన సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

మార్క్ శంకర్ పవనోవిచ్

మార్క్ శంకర్ పవనోవిచ్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు పేరు.మార్క్ అనగా క్రిష్టియన్ దృష్టి లో మార్స్ దైవం, శంకర్ అనగా మెగాస్టార్ అసలు పేరులోంచి తీసుకున్న పేరు, పవన్ కళ్యాణ్ లోని పవన్ ను కూడా యాడ్ చేసి ఈ పేరు పెట్టారు.

పోలిన అంజనా పవనోవనా

పవన్ రెండో కూతురి పేరు పోలిన అంజనా పవనోవనా.ఈ పేరులో పోలిన అంటే గ్రీకు దైవం.అంజనా పవన్ కళ్యాణ్ గారి తల్లి పేరు.

రానా

Telugu Adira, Aradhya, Arha, Hridan, Hrihan, Markshanker, Misha, Naga Chaitanya,

రానా పేరు కూడా ఆయన తాతగారు పేరు రామానాయుడు నుంచి రెండు అక్షరాలను కలిపి రానా అని పెట్టారు.

అర్హ

Telugu Adira, Aradhya, Arha, Hridan, Hrihan, Markshanker, Misha, Naga Chaitanya,

అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కుమార్తె అర్హ పేరు.అల్లు అర్జున్, స్నేహ ల పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకున్నారు.

నాగ చైతన్య

Telugu Adira, Aradhya, Arha, Hridan, Hrihan, Markshanker, Misha, Naga Chaitanya,

అక్కినేని వారి ఫామిలీ లో కూడా నాగేశ్వర్రావు, నాగార్జున, నాగ చైతన్య.ఇలా నాగ అన్న పేరు కామన్ గా ఉంటూ వస్తుంది.

మిషా

Telugu Adira, Aradhya, Arha, Hridan, Hrihan, Markshanker, Misha, Naga Chaitanya,

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పేరు ఇది.షాహిద్ భార్య మీరా పేరు లోని మీ, షాహిద్ పేరు లోని షా కలుపుకుని ఆమె మిషా అని పేరు పెట్టారు.

ఆరాధ్య

Telugu Adira, Aradhya, Arha, Hridan, Hrihan, Markshanker, Misha, Naga Chaitanya,

ఆరాధ్య .మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ కూతురు గా, బాలీవుడ్ బాద్ షా అమితాబ్ మనవరాలి గా ఆమె అందరికి సుపరిచితమే.ఆమె పేరు కూడా అభిషేక్, ఐశ్వర్య ల పేర్లలో అక్షరాలు కలిసేలా ఆరాధ్య అని పెట్టారు.

వివాన్

Telugu Adira, Aradhya, Arha, Hridan, Hrihan, Markshanker, Misha, Naga Chaitanya,

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, తన వైఫ్ నేమ్ ప్రియాంక లో అక్షరాలు కూడా కలిసి వచ్చేలా వివాన్ అని పేరు పెట్టారు.

హ్రిహాన్, హ్రిదాన్

Telugu Adira, Aradhya, Arha, Hridan, Hrihan, Markshanker, Misha, Naga Chaitanya,

వీరిద్దరూ హృతిక్ రోషన్ పిల్లలు.హృతిక్ రోషన్ తన పిల్లల ఇద్దరి పేర్లలోనూ తన పేరులో మొదటి చివరి అక్షరాలు వచ్చేలా పేర్లు పెట్టారు.

ఆదిరా

Telugu Adira, Aradhya, Arha, Hridan, Hrihan, Markshanker, Misha, Naga Chaitanya,

రాణి ముఖర్జీ, తన భర్త ఆదిత్య ల ఇద్దరి పేర్లలోనూ అక్షరాలను కలిపి ఆదిరా అని పేరు పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube