బాలీవుడ్ బడా హీరోను పట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆయన భార్యకు విడాకులు ఇప్పించే పనిలో?

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు ఒక హోదాను సంపాదించుకోవడానికి ఏమైనా చేస్తారు.కొన్ని కొన్ని సార్లు దిగజారుతూ ఉంటారు.

 Tollywood Star Heroine Affair With Bollywood Hero, Tollywood Actress, Bollywood-TeluguStop.com

ఇక వాటికి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్న కూడా తాము మాత్రం ఆ విషయాలను పట్టించుకోకుండా ఒక హోదా సంపాదించుకోవడానికి దృష్టి పెడుతుంటారు.ఇప్పటికే ఎంతోమంది నటీనటులు బడా ఆఫర్ల కోసం చాలా వరకు దిగజారారు.

కొందరు గ్లామర్ షోలను కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు.మరికొందరు స్టార్ హోదాలో ఉన్న వాళ్ళతో కొన్ని పరిచయాలు పెంచుకుంటారు.అందులో దర్శకులు కావచ్చు, స్టార్ హీరోలు కావచ్చు.ఇదిలా ఉంటే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా తను మరింత హోదా కోసం ఏకంగా బాలీవుడ్ బడా హీరోను వలలో వేసుకుంది.

ఏకంగా ఆయన ఫ్యామిలీకే అసలైన చిచ్చు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.

అంతేకాకుండా స్టార్ హీరోల సరసన నటించింది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

పైగా తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళ హృదయాలను ఫిదా చేసింది.అంతేకాకుండా ఎప్పుడూ ట్రెండ్ ను ఫాలో అవుతుంది.

మంచి అభిమానం కూడా సంపాదించుకుంది.

Telugu Bollywood, Love, Tollywood-Movie

ఇక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాకే పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.మొత్తానికి ఒక స్టార్ హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ వుమెన్ గా కూడా పేరు సంపాదించుకుంది.ఈ అమ్మడికి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి.

అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హోదా ను సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్, కోలీవుడ్ లో చేతినిండా సినిమాలు ఉన్నాయి.

కానీ ఆమె మనసు మొత్తం బాలీవుడ్ పై పడిందని తెలుస్తుంది.ఇక్కడ అవకాశాలు వదులుకొనైనా సరే బాలీవుడ్ లో మాత్రం చాన్స్ కొట్టాలని చూస్తుంది.

దాంతో బాలీవుడ్ లో ఓ బడా సీనియర్ హీరోతో పరిచయం పెంచుకుందట.పైగా అతని డైరెక్షన్ లోనే ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తోందట.

ఇక టాలీవుడ్, కోలీవుడ్ అన్ని వదిలేసి బాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలని ఈ అమ్మడు ఫిక్స్ అయిందని తెలుస్తుంది.ఇక ఆ బడా హీరో కూడా ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మకు ఫిదా అయినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా ఆ బడా హీరోతో మరింత బంధం బలపరచుకోడానికి అతనితో ఏకంగా వివాహ బంధానే సెట్ చేసుకోవాలని చూస్తుందట.

Telugu Bollywood, Love, Tollywood-Movie

అందుకు ఆ హీరో భార్యకు విడాకులు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తుంది అని టాక్ వినిపిస్తుంది.ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఆమె ప్రవర్తన చూస్తే మాత్రం ఇదంతా నిజమనేలాగా అనిపిస్తుంది.ఇక బాలీవుడ్ లో ఏకంగా స్టార్ హోదా ను సంపాదించుకోవడం కోసమే ఆ హీరోని వలలో వేసిందని తెలుస్తుంది.

అంతేకానీ అతడిని ప్రేమతో మాత్రం పెళ్లి చేసుకోవడం లేదని టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube