ఈ స్టార్ డైరెక్టర్ల భార్యలెవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?  

tollywood star directors with his wifes Rajamouli, Rama, Sukumar, Srinuvaitla, Purijaganath, - Telugu Purijaganath, Rajamouli, Rama, Srinuvaitla, Sukumar

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లకు కొదువే లేదు.వరుస విజయాలతో తొలి సినిమా నుంచి హిట్ల మీద హిట్లు అందుకుంటూ కొందరు డైరెక్టర్లు గుర్తింపు తెచ్చుకుంటే సినిమా టాక్ తో పని లేకుండా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న దర్శకులు మరి కొందరు.

 Tollywood Star Directors With His Wifes

అయితే ఆ దర్శకుల ముఖాలు మనకు బాగానే పరిచయం ఉన్నా వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి మనకు చాలా తక్కువగా తెలుసు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి విజయాలలో ఆయన భార్య రమా రాజమౌళికి కూడా కీలక పాత్ర ఉంది.

ఈ స్టార్ డైరెక్టర్ల భార్యలెవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పెళ్లై కొడుకు ఉండి డైవర్స్ అయిన రమను రాజమౌళి ప్రేమించి వివాహం చేసుకున్నారు.రమ కీరవాణి భార్య శ్రీవల్లి స్వయానా చెల్లెలు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి తెలియని వారుండరు.త్రివిక్రమ్ సతీమణి పేరు సౌజన్య.ఈమె లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు.ఈమె అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ 1996 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన లావణ్యను వివాహం చేసుకున్నారు.పూరీ జగన్నాథ్ దూరదర్శన్ సీరియల్ షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో ప్రేమలో పడ్డారు.సీరియల్ షూటింగ్ దగ్గర తొలిసారి లావణ్యను చూసిన పూరీ జగన్నాథ్ కు ఆమెను పెళ్లి చేసుకోవాలనిపించింది.తనను పెళ్లి చేసుకోవాలని ఉంటే విజిటింగ్ కార్డులో ఉన్న నంబర్ కు ఫోన్ చేయాలని పూరీ కోరగా పూరీ విజిటింగ్ కార్డ్ ఇచ్చిన వారం రోజులకు ఆమె ఫోన్ చేసింది.

ఆ తరువాత వాళ్ల ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారింది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తబిత అనే యువతిని ప్రేమించి 2009 జూన్ 11న వివాహం చేసుకున్నారు.

వీరి పిల్లల పేర్లు సుక్రాంత్, సుకృతి.ఈమె లాండ్రీకార్ట్ అనే బిజినెస్ ద్వారా వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు.

ఇకపోతే శ్రీను వైట్ల భార్య రూపా వైట్ల శ్రీను వైట్ల తెరకెక్కించిన కొన్ని సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా పని చేశారు.ఈమె వేదిక్ అనే బ్రాండ్ ద్వారా వ్యవసాయాధారిత సేంద్రీయ ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్నారు.

#Srinuvaitla #Sukumar #Rama #Rajamouli #Purijaganath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Star Directors With His Wifes Related Telugu News,Photos/Pics,Images..