టాలీవుడ్ స్టార్ డైరక్టర్ కు కరోనా..?- Tollywood Star Director Anil Ravipudi Tested Corona Positive

Tollywood Star Director Anil Ravipudi Tested Corona Positive , anil ravipudi, corona positive, star director, tested, tollywood - Telugu Anil Ravipudi, Corona Positive, Star Director, Tested, Tollywood

కరోనా మహమ్మారి ఈసారి సినీ సెలబ్రిటీస్ ను బాగానే ఎటాక్ చేస్తుంది.ఇప్పటికే బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ లాంటి వారు కరోనా బారిన పడగా లేటెస్ట్ గా స్టార్ డైరక్టర్ అనీల్ రావిపుడి కూడా ఆ లిస్ట్ లో చేరారు.

 Tollywood Star Director Anil Ravipudi Tested Corona Positive-TeluguStop.com

అనీల్ రావిపుడి f3 షూటింగ్ లో పాల్గొంటున్న టైం లో కొద్దిగా సింటమ్స్ రావడంతో టెస్ట్ చేయించుకోగా ఆయనకు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది.

అయితే ఈ విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.

 Tollywood Star Director Anil Ravipudi Tested Corona Positive-టాలీవుడ్ స్టార్ డైరక్టర్ కు కరోనా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్ 2 అంటూ సూపర్ హిట్ కొట్టారు వెంకటేష్, వరుణ్ తేజ్.మరోసారి ఈ కాంబో రిపీట్ చేస్తూ వస్తున్న f3 కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అంటున్నారు.

అనీల్ రావిపుడికి కరోనా పాజిటివ్ అన్న విషయం తెలియగానే ఆ చిత్రయూనిట్ షాక్ అయ్యారు.డైరక్టర్ అనీల్ రావిపుడి టీం మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.కరోనా సెకండ్ వేవ్ తీవ్రత బాగా కనిపిస్తుంది.రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూ మళ్లీ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

తగిన జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వాలు సూచిస్తున్నా సరే కొందరు ఇప్పటికి నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తున్నారు.

#Anil Ravipudi #Corona Positive #Star Director #Tested

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు