సినిమాలకు గుడ్ బై.. స్టార్ కమెడియన్ షాకింగ్ ట్వీట్..!

స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడా అంటే అవుననే అంటున్నారు.తనే స్వయంగా 2022 సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు ట్వీట్ చేసి షాక్ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ.

 Tollywood Star Comedian Rahul Ramakrishna Shocking Tweet , Rahul Ramakrishna, Co-TeluguStop.com

షార్ట్ ఫిలిమ్స్ తో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న రాహుల్ రామకృష్ణ యువ హీరోల సినిమాలతో పాటు స్టార్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ఎందుకు సినిమాలను ఆపేయాలని అనుకున్నాడు అన్నది హాట్ న్యూస్ గా మారింది.

అసలు ఇంతకీ రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి.ఎందుకు మంచి ఫాం లో ఉన్న రాహుల్ రామకృష్ణ ఇలాంటి డెశిషన్ కి వచ్చాడు.

ఒకవేళ ఇదేమైనా సినిమా స్టంటా అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఒకవేళ రాహుల్ రామకృష్ణ నిజంగానే సినిమాలకు ఫుల్ స్టాప్ పెడితే ఓ మంచి కమెడియన్ ని ఇండస్ట్రీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరి రాహుల్ రామకృష్ణ ఈ విషయంపై మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.రాహుల్ రామకృష్ణ చేతిలో సినిమాలు ఉండగా సినిమాలకు గుడ్ బై చెప్పాలనే నిర్ణయం తీసుకోవడం ఆడియెన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube