టాలీవుడ్ రాండ్ రంబోలా మూవీస్ ఏంటో తెలుసా?

Tollywood Rod Rambola Movies

సినిమా పరిశ్రమ అన్నాక.హిట్ సినిమాలు ఉంటాయి.

 Tollywood Rod Rambola Movies-TeluguStop.com

ఫ్లాప్ సినిమాలు ఉంటాయి.హిట్లలో ఇండస్ట్రీ హిట్లు ఉండగా.

ఫ్లాప్స్ లో అట్టర్ ఫ్లాప్స్ ఉన్నాయి.తాజాగా బాలయ్య ఆహా షోలో మోహన్ బాబు పాల్గొన్నాడు.

 Tollywood Rod Rambola Movies-టాలీవుడ్ రాండ్ రంబోలా మూవీస్ ఏంటో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు ఆయన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.ఇందులో మోహన్ బాబును బాలయ్య ఓ ప్రశ్న అడిగాడు.

మీ కెరీర్ లో చూడలేని సినిమా ఏదైనా ఉందా? అన్నాడు.వామ్మో అంత రాండ్ రాంబోలానా? అని అన్నాడు మోహన్ బాబు.ప్రస్తుతం సోషల్ మీడియాలో రాండ్ రంబోలా అనే చర్చ నడుస్తోంది.ఇంతకీ టాలీవుడ్ లో వచ్చిన రాండ్ రంబోలా సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అజ్నాత వాసి

పవన్ కల్యాన్, త్రివిక్రమ్ కలిసి చేసిన మూవీ అజ్నాత వాసి. అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో జనాలు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ఈ సినిమా రెండో రోజునే జనాదరణ దక్కించుకోలేదు.మొత్తంగా పవన్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలింది.రూ.50 కోట్ల నష్టాన్ని తెచ్చింది.

బ్రహ్మోత్సవం

శ్రీమంతుడు సినిమా తర్వాత మరిన్ని అంచనాలతో ఈ సినిమా జనాల ముందుకు వచ్చింది.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాగా ఆడుతుందనుకున్నారు.కానీ రూ.40 కోట్లకు బొక్క పెట్టింది.

తుఫాన్

మెగా తనయుడు రాంచరణ్ నటించిన సినిమా తుఫాన్.ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

పాన్ ఇండియ మూవీ అంటూ భారీగా పెట్టుబడి పెట్టారు.అయితే ఈ సినిమా భారీగా నష్టాన్ని తెచ్చింది.

ఈ సినిమా దెబ్బకు ఆయన మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు.

Telugu Agnatha Wasi, Balakrishna, Jr Ntr, Maher Ramesh, Manmadhudu, Mohan Bbau, Okka Magadu, Ramcharan Tufan, Shadow, Shakti, Tollywood-Latest News - Telugu

శక్తి

జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ లో డ్యూయెల్ రోల్ చేసిన సినిమా శక్తి.ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.దీని దెబ్బ నుంచి తట్టుకునేందుకు తనకు సుమారు 7 సంవత్సరాలు పట్టింది.

ఒక్కమగాడు

బాలయ్య, అనుష్క నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.చాలా అంటే చాలా నష్టాన్ని కలిగించింది.

షాడో

మెహర్ రమేష్ తీసిన ఈ సినిమా ఏకంగా ఏడేళ్ల కిందటే రూ.20 కోట్ల నష్టాన్ని తెచ్చింది.

మన్మథుడు 2

నాగార్జున కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.

#Maher Ramesh #Ramcharan Tufan #Mohan Bbau #Manmadhudu #Okka Magadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube