సాధారణంగా సినిమాల్లో వెండితెరపై కొన్ని జోడిలను చూసినప్పుడు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటారు.ఆ హీరో హీరోయిన్ మరో సినిమాలో రిపీట్ అయితే వాళ్ళని చూసి తెగ మురిసిపోతుంటారు.
ఇక ప్రేక్షకులకు ఫేవరెట్ జోడి గా మారిన హీరో హీరోయిన్లు నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకుంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి.ఇక ఇప్పటి వరకు ఇలా రీల్ జీవితంలోనే కాదు రియల్ జీవితంలో కూడా పెళ్లి చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు.
ఆ జంటలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
జెన్నీఫర్ లోపేజ్ – బెన్ అప్లిక్ : వీరిద్దరూ సినిమాల్లో కలిసి నటించారు.ఇక రియల్ లైఫ్లో కూడా పెళ్లితో ఒక్కటయ్యారు.ఏ లిటిల్ వైట్ వెడ్డింగ్ చాపల్ లో అర్ధరాత్రి ఇక ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు.అయితే 20 సంవత్సరాల క్రితం వీరిద్దరూ జెర్సీ గర్ల్ అనే సినిమా లో వివాహం చేసుకోవడం గమనార్హం.అయిన తర్వాత మళ్లీ నిజజీవితంలో పెళ్లితో ఒకటైంది ఈ జంట./br>
దీపికా పదుకొనే- రణవీర్ సింగ్ : వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు.ప్రేక్షకులకు ఫేవరెట్ జోడిగా కూడా పేరు సంపాదించుకున్నారు.
ముఖ్యంగా బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరి పెళ్లి సన్నివేశం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది.ఇక నిజజీవితంలో కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.
అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి./br>
కాజోల్ – అజయ్ దేవగన్ : వెండితెరపై మొదలైన వీరి ప్రేమ ప్రయాణం నిజజీవితం వరకు సాగింది.రీల్ జీవితంలో జరిగిన వీరి పెళ్లి నిజజీవితంలో నిజమైంది.యు, మీ ఔర్ హమ్ లాంటి చిత్రాల్లో వీరిద్దరూ గ్రాండ్గా వివాహం చేసుకున్నారు.
నిజజీవితంలో మాత్రం కాస్త సింపుల్గానే వీరు పెళ్లి జరిగిపోయింది అని చెప్పాలి.కొంతమంది బంధు మిత్రులు మధ్య టెర్రస్ పై వీరిద్దరు వివాహబంధం లోకి అడుగుపెట్టారు.
/br>
కమల్ హాసన్- సారిక : లోక నాయకుడిగా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ సారిక ను పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే.అయితే నిజజీవితంలో పెళ్లి జరగడానికి ముందే సినిమా జీవితంలో వీరికి పెళ్ళి జరిగిపోయింది.
వీరిద్దరూ ప్రేమలో పడిన తర్వాత పెళ్లి కాకుండానే సారిక తల్లి అయింది.శృతిహాసన్ కి పెళ్లికాకముందు జన్మనిచ్చింది.
తర్వాత పెళ్ళి జరగడం తర్వాత అక్షర హాసన్ పుట్టడం జరిగింది.