టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్‌  

Tollywood Producer infected with Corona, Corona virus, Bandla Ganesh, Corona Treatment - Telugu Bandla Ganesh, Corona Treatment, Corona Virus, Tollywood Producer Infected With Corona

దేశ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తుంది.ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి.

 Tollywood Producer Corona

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగి పోయాయి.రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.

ఈ సమయంలో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే కొందరు కరోనా కారణంగా మృతి చెందగా కొందరు కరోనాను జయించారు.

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్‌-Gossips-Telugu Tollywood Photo Image

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌ కరోనాను జయించాడు.ఆయన కుటుంబంలో ప్రస్తుతం అంతా సేఫ్‌.

టాలీవుడ్‌లో ఇంకా కొందరు కూడా కరోనాతో కంగారు పడుతున్నారు.మరికొందరు కరోనా బారిన పడ్డారు.

చాలా మంది కరోనా బారిన పడ్డా కూడా బయటకు చెప్పడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్‌ నిర్మాతకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందట.

ఆయనతో పాటు ఆయన కుటుంబంలో మరో ముగ్గురికి కూడా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆయన ఫ్యామిలీపై వందల మంది జీవిస్తారు.

ఇప్పుడు వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు.

నిర్మాత ఆరోగ్యం బాగుండాలని ఆయన వద్ద పని చేసే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

కుటుంబం మొత్తం కూడా త్వరలో కరోనా నుండి కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా వారు అంటున్నారు.ఆ నిర్మాత ఎవరు అనే విషయం చెప్పలేం కాని ప్రస్తుతానికి ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అంతా కూడా ఇంట్లోనే ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు.

ఎలాంటి ఆందోళన పడాల్సిన పరిస్థితి అయితే లేదు.బండ్ల మాదిరిగా త్వరలోనే వారు కూడా పూర్తిగా కోలుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

#Bandla Ganesh #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Producer Corona Related Telugu News,Photos/Pics,Images..