Rashmika mandana: టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆ సెలబ్రిటీలకు షాకిస్తూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నారు.పైకి చెప్పకపోయినా ఈ స్థానం కోసం హీరోయిన్లు పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.

 Tollywood Number One Heroine Details Here Goes Viral In Social Media  , Tollywoo-TeluguStop.com

కొంతమంది అందంతో ఈ స్థానం కోసం కష్టపడుతుంటే మరి కొందరు అభినయంతో ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.సీనియర్ హీరోయిన్లు దూకుడు తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్ల హవా కొనసాగుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని హీరోయిన్ల కొరత వేధిస్తుండగా కొంచెం క్రేజ్ ఉన్న హీరోయిన్లకు సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు రష్మిక పేరు సమాధానంగా వినిపిస్తోంది.

హీరోయిన్ రష్మికకు ప్రస్తుతం టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ రేంజ్ లో ఆఫర్లు ఉండటంతో పాటు ఆమె నటించిన డబ్బింగ్ సినిమాలకు కూడా రికార్డ్ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.

Telugu Pooja Hegdhe, Pushpa, Sreeleela, Tollywood-Movie

పూజా హెగ్డే, కృతిశెట్టి, శ్రీలీలకు క్రేజ్ ఉన్నా ఈ హీరోయిన్లకు అన్ని వర్గాల ఫ్యాన్స్ సపోర్ట్ లేదు.ఈ హీరోయిన్ల సినిమాల ఎంపిక కూడా ఆశించిన స్థాయిలో లేదని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతుండటం సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరడానికి మరి కొందరు హీరోయిన్లు ప్రయత్నిస్తున్నారు.హిట్2 మూవీ సక్సెస్ తో ప్రస్తుతం మీనాక్షి చౌదరి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. మీనాక్షి చౌదరికి ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే.

రష్మిక తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ సాధిస్తే మాత్రమే ఈ నంబర్ స్థానాన్ని ఆమె కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది.రష్మికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువ కాదనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube