టాలీవుడ్ కి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వీరే !

నిన్న మొన్నటి వరకు సంగీతం అంటే కేవలం థమన్, దేవి శ్రీప్రసాద్ పేర్లు మాత్రమే వినిపించేవి.కానీ ఇప్పుడు తరం మారుతుంది ఎప్పుడొచ్చామా కాదు ముఖ్యమంటూ ఈతరం కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ముందుకు వస్తున్నారు.సంగీతంతో ఉర్దూగించడానికి కొత్తగా వస్తున్న ఆ యువ సంగీత దర్శకులు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 Tollywood New Upcoming Music Directors Hesham Abdul Ram Miryala Santosh Narayan-TeluguStop.com

హర్షవర్ధన్ రామేశ్వర్

Telugu Hesham Abdul, Music Directors, Ram Miryala, Santosh Yan, Shyam Cs, Tollyw

మాస్ మహారాజా రవితేజ రావణాసుర సినిమాతో మరోమారు ప్రేక్షకులను ఉర్రూతలుగించడానికి సిద్దం అయ్యాడు.ఈ సినిమా లో మొదటి పాట ఇటీవల విడుదల అయ్యింది.ఈ ఊరమాస్ సాంగ్ లో పాప్ సింగర్ ని పరిచయం చేసి మాస్ ఆడియెన్స్ తన సంగీతం తో మెస్మరైజ్ చేస్తున్నాడు.

హేశం అబ్దుల్

Telugu Hesham Abdul, Music Directors, Ram Miryala, Santosh Yan, Shyam Cs, Tollyw

నాని 30 వ సినిమాగా వస్తున్న చిత్రం లో కొత్త హేషం అబ్దుల్ నీ సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు.ఈ సినిమాలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాతో పాటు సమంత హీరోయిన్గా నటిస్తున్న ఖుషి సినిమాకి కూడా అబ్దుల్ సంగీతం అందిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.

సంతోష్ నారాయణన్

Telugu Hesham Abdul, Music Directors, Ram Miryala, Santosh Yan, Shyam Cs, Tollyw

నాని హీరోగా వస్తున్న మరొక సినిమా దసరా.ఈ సినిమాకు సైతం కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని నాని ఎంచుకోవడం విశేషం అతడి పేరు సంతోష్ నారాయణన్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు సాంగ్స్ యువతలో మంచి పేరు సంపాదించుకున్నాయి.

రామ్ మిర్యాల

Telugu Hesham Abdul, Music Directors, Ram Miryala, Santosh Yan, Shyam Cs, Tollyw

పాటలతో జనాలను బాగా ఆకట్టుకున్న సింగర్ రామ్ మిర్యాల. ఇతడు లైక్ షేర్ సబ్స్క్రయిబ్ మరియు గల్లీ రౌడీ సినిమాలతో సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

వీరు మాత్రమే కాదు ఇటీవల విడుదలైన మైకేల్ సినిమాకి సైతం హీరో సందీప్ కిషన్ కొత్త సంగీత దర్శకుడిని ఎంచుకున్నాడు.అతడి పేరు శామ్ సి ఎస్.ఇక విశ్వక్సేన్ హీరోగా వస్తున్న అద్దంకి చిత్రానికి కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఉండటం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube