తెలుగు సంగీత దర్శకులు బాలీవుడ్ లో చేసిన సినిమాలు ఏంటో తెలుసా..?

దేవిశ్రీ ప్ర‌సాద్ తాజాగా బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన రాధే అనే సినిమాలో ఒక పాట‌కు ట్యూన్ కంపోజ్ చేశాడు.ఆ పాట విన‌డానికి అచ్చం అల్లు అర్జున్ న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాధం- డీజే మూవీలో సీటీ మార్ సాంగ్ లాగే ఉంది.

 Tollywood Music Directors Who Worked In Bollywood-TeluguStop.com

లాగే ఉంది అనడం క‌న్నా ఇదే పాట అందులో పెట్టార‌ని చెప్ప‌డం బాగుంటుంది.అయితే ఈ పాట‌ను స‌ల్మాన్ మూవీ కోసం మ‌ళ్లీ రీమాస్ట‌ర్ చేశాడ‌ట దేవిశ్రీ ప్ర‌సాద్.

డీఎస్పీ ఒక్క‌డే కాదు సౌత్ ఇండియా నుంచి చాలా మంది సంగీత ద‌ర్శ‌కులు బాలీవుడ్ సినిమాల‌కు పాట‌లు కంపోజ్ చేస్తున్నారు.ఇళ‌య‌రాజా, ఏఆర్ రెహ‌మాన్ స‌హా ప‌లువురు సంగీత ద‌ర్శ‌కులు బాలీవుడ్ లో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.

 Tollywood Music Directors Who Worked In Bollywood-తెలుగు సంగీత దర్శకులు బాలీవుడ్ లో చేసిన సినిమాలు ఏంటో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పాట‌ల‌తో పాటు బ్యాగ్రౌంబ్ స్కోర్ కూడా ఇచ్చారు.ఇలా సౌత్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు కంపోజ్ చేసిన బాలీవుడ్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

యువ‌న్ శంక‌ర్ రాజా

Telugu Anirudh Ravichandran, Devisree Prasad, Harris Jayaraj, Jeevi Prakash, Mani Sharma, Santosh Narayan, Ss Thaman, Tollywood Music Directors, Vidyasagar, Yuvan Shankar Raja-Telugu Stop Exclusive Top Stories

సౌత్ ఇండియ‌న్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శంక‌ర్ రాజా బాలీవుడ్ మూవీ రాజా న‌ట్వ‌ర్ లాల్ సినిమాకు సంగీతం అందించాడు.

అనిరుధ్ ర‌విచంద్ర‌న్

Telugu Anirudh Ravichandran, Devisree Prasad, Harris Jayaraj, Jeevi Prakash, Mani Sharma, Santosh Narayan, Ss Thaman, Tollywood Music Directors, Vidyasagar, Yuvan Shankar Raja-Telugu Stop Exclusive Top Stories

డేవిడ్ అనే బాలీవుడ్ మూవీకి అనిరుధ్ ర‌వి చంద్ర‌న్ మ్యూజిక్ ఇచ్చాడు.

సంతోష్ నారాయ‌ణ్

Telugu Anirudh Ravichandran, Devisree Prasad, Harris Jayaraj, Jeevi Prakash, Mani Sharma, Santosh Narayan, Ss Thaman, Tollywood Music Directors, Vidyasagar, Yuvan Shankar Raja-Telugu Stop Exclusive Top Stories

సాలా ఖాదూస్ అనే సినిమాకు సంతోష్ నారాయ‌ణ బాణీలు స‌మ‌కూర్చాడు.

హారీస్ జ‌య‌రాజ్

Telugu Anirudh Ravichandran, Devisree Prasad, Harris Jayaraj, Jeevi Prakash, Mani Sharma, Santosh Narayan, Ss Thaman, Tollywood Music Directors, Vidyasagar, Yuvan Shankar Raja-Telugu Stop Exclusive Top Stories

రెహ్నా హై తేరే దిల్ మైన్, ఫోర్స్ అనే బాలీవుడ్ సినిమాల‌కు సంగీతం అందిచాడు.

జీవీ ప్ర‌కాశ్

Telugu Anirudh Ravichandran, Devisree Prasad, Harris Jayaraj, Jeevi Prakash, Mani Sharma, Santosh Narayan, Ss Thaman, Tollywood Music Directors, Vidyasagar, Yuvan Shankar Raja-Telugu Stop Exclusive Top Stories

గ్యాంగ్ ఆఫ్ వ‌స్సీపూర్ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు.జోక‌ర్, అగ్లీ సినిమాల‌కు సంగీతం అందించాడు.

విద్యాసాగ‌ర్

Telugu Anirudh Ravichandran, Devisree Prasad, Harris Jayaraj, Jeevi Prakash, Mani Sharma, Santosh Narayan, Ss Thaman, Tollywood Music Directors, Vidyasagar, Yuvan Shankar Raja-Telugu Stop Exclusive Top Stories

జోర్, హ‌ల్ చ‌ల్ అనే సినిమాల‌కు మ్యూజిక్ ఇచ్చాడు.

మ‌ణిశ‌ర్మ

Telugu Anirudh Ravichandran, Devisree Prasad, Harris Jayaraj, Jeevi Prakash, Mani Sharma, Santosh Narayan, Ss Thaman, Tollywood Music Directors, Vidyasagar, Yuvan Shankar Raja-Telugu Stop Exclusive Top Stories

ద్రోహి, రాత్, ముంబై 125 125 kmph అనే సినిమాల‌కు సంగీతం అందించారు.

ఎస్ ఎస్ త‌మ‌న్

Telugu Anirudh Ravichandran, Devisree Prasad, Harris Jayaraj, Jeevi Prakash, Mani Sharma, Santosh Narayan, Ss Thaman, Tollywood Music Directors, Vidyasagar, Yuvan Shankar Raja-Telugu Stop Exclusive Top Stories

సూర్య‌వంశీ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.

దేవిశ్రీ ప్ర‌సాద్

Telugu Anirudh Ravichandran, Devisree Prasad, Harris Jayaraj, Jeevi Prakash, Mani Sharma, Santosh Narayan, Ss Thaman, Tollywood Music Directors, Vidyasagar, Yuvan Shankar Raja-Telugu Stop Exclusive Top Stories

స‌ల్మాన్ ఖాన్ రాధే సినిమాకు సంగీతం అందించాడు.

#Jeevi Prakash #TollywoodMusic #Devisree Prasad #Vidyasagar #Ss Thaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు