తెలుగు సినిమాలో హిట్ బ్యాక్ డ్రాప్.. కోల్ కతా లో తెరకెక్కి హిట్ కొట్టిన సినిమాలేంటో తెలుసా?

Tollywood Movies With Kolkata Background

తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ప్రత్యేకత  ఉంది.ఒక సినిమా హిట్ కొడితే.

 Tollywood Movies With Kolkata Background-TeluguStop.com

అదే ఫార్ములాతో అనేక సినిమాలను తెరకెక్కిస్తారు.నిజానికి ఈ పద్దతి అన్ని సినిమా పరిశ్రమల్లో ఉన్నా.తెలుగులో కాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చు.అయితే తెలుగులో కోల్ కత్తా  బ్యాగ్రాఫ్ పలు సినిమాలు వచ్చాయి.అందులో కొన్ని సినిమాలు హిట్ కొడితే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఇంతకీ కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఏంటి? అందులో హిట్టెన్ని? ఫట్ ఎన్ని? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

తెలుగు సినిమా పరిశ్రమలో తొలిసారి కోల్బ్యాకత్తా గ్రాఫ్ వేదికగా వచ్చిన తొలి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చూడాలని ఉంది.తాజాగా అదే నేపథ్యంలో వస్తున్న లేటెస్ట్ సినిమా నాని హీరోగా చేసిన శ్యామ్ సింగ రాయ్.అటు చిరంజీవి, కీర్తి సురేష్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్ సినిమా కూడా అదే బ్యాగ్రాఫ్ లో వస్తుంది.1996లో చిరంజీవి హీరోగా గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన చూడాలని ఉంది సినిమా కోల్ కత్తా వీధుల్లో తీశారు.ఈ సినిమా మంచి హిట్ కొట్టింది.

 Tollywood Movies With Kolkata Background-తెలుగు సినిమాలో హిట్ బ్యాక్ డ్రాప్.. కోల్ కతా లో తెరకెక్కి హిట్ కొట్టిన సినిమాలేంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరంజీవికి అద్భుత గుర్తింపు తెచ్చింది ఈ సినిమా.

Telugu Bhola Shankar, Chudalani Undi, Khushi, Kolkata, Kolkota, Tollywood, Yuva-Movie

ఇక 2001లో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమా ఖుషీ. ఈ సినిమా కూడా కోల్ కత్తా నేపథ్యంలో ముందుకు సాగుతుంది.ఈ సినిమాను తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య తెరకెక్కించాడు.

ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.అటు మణిరత్నం తెరకెక్కించిన మూవీ యువ 2004లో రిలీజ్ అయ్యింది.

సూర్య హీరోగా చేశాడు.ఈ సినిమా కూడా బెంగాల్ వేదికగా తీశారు.2006లో వెంకటేష్ హీరోగా వివి వినాయక్ తీసిన సినిమా కూడా కోల్ కత్తా వేదికగా తీశారు.ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది.

ప్రస్తుతం నాని హీరోగా రాహుల్ దర్శకత్వంలో సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా చేస్తున్న శ్యామ్ సింగ రాయ్ కూడా కోల్ కత్తా వేదికగా తెరకెక్కుతోంది.

#Bhola Shankar #Kolkota #Yuva #Chudalani Undi #Khushi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube