క్రీడలు ప్రధాన అంశం గా తెరకెక్కిన టాలీవుడ్ చిత్రాలు ఇవే..!

స్టోర్ట్స్ అండ్ గేమ్స్.ప్ర‌తి మ‌నిషికి ఇవ్వంటే చాలా ఇష్టం.

 Tollywood Movies Who Gave Core Subject As Sports, Sports Based Movie, Telugu Mov-TeluguStop.com

ఖాళీ స‌మ‌యం దొరికితే పిల్ల‌ల నుంచి పెద్ద‌ల దాకా ఏదో ఒక ఆట ఆడుతూ ఉంటారు.అలాగే క్రీడా సంబంధ అంశాల‌తో తెలుగులో ఎన్ని సినిమాలు తెర‌కెక్కాయి.

ఆట‌ల ప‌ట్ల ఉన్న కాస్త అవ‌గాహ‌న‌ను బేస్ చేసుకుని మంచి క‌థ అల్లి సినిమాలుగా తీశారు ద‌ర్శ‌కులు.ఈ సినిమాల‌న్నింటికీ ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ అభించింది.ఇంత‌కీ స్పోర్ట్స్ బేస్ గా వ‌చ్చిన ఆ తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గురు

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

కూర‌గాయల వ్యాపారం చేసే రామేశ్వ‌రి ఇంట‌ర్నేష‌న్ బాక్సర్ గా ఎదిగే స్టోరీతో తీసిని సినిమా గురు.ఈ సినిమాలో కోచ్ గా వెంక‌టేష్ న‌టించగా.రితికా సింగ్ రామేశ్వ‌రిగా న‌టించింది.

కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

ఐశ్వ‌ర్యా రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా అమ్మాయిల్లో క్రీడా స్పూర్తిని నింపింది.మారుమూల గ్రామం నుంచి వ‌చ్చిన అమ్మాయి ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్ గా స‌త్తా చాటే అంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది.

సై

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

కాలేజీ మైదానం కోసం రౌడీ గ్యాంగ్ తో విద్యార్థులు చేసిన పోరాటాన్ని క‌థ ఎంచుకుని తీసిన సినిమా సై.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

నాని, శ‌ర‌ణ్య మోహ‌న్ జంట‌గా న‌టించిన‌ ఈ సినిమా సూప‌ర్ స‌క్సెస్ కాక‌పోయినా.ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. సినిమా ఎండింగ్ లో నాని మ‌ర‌ణాన్ని ప్రేక్ష‌కులు త‌ట్టుకోలేక‌పోయారు.

జెర్సీ

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

నాని హీరోగా చేసిన మ‌రో సినిమా జెర్సీ.2019లో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.త‌ను చ‌నిపోతాన‌ని ముందే తెలిసినా.క్రికెట్ కోసం ప్రాణాలు వ‌దిలిన వ్య‌క్తి క్యారెక్ట‌ర్ లో నాని అద్భుత న‌ట‌న క‌న‌బ‌రిచాడు.

ఒక్క‌డు

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

మ‌హేష్ బాబు సినిమాల్లో సూప‌ర్ హిట్ మూవీ ఒక్క‌డు.ఇందులో మ‌హేష్ క‌బ‌డ్డి ప్లేయ‌ర్ గా క‌నిపిస్తాడు.

గోల్కొండ హైస్కూల్

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

సుమంత్ క్రికెట్ కోచ్ గా న‌టించిన ఈ సినిమా అంతాగా విజ‌యం సాధించ‌క‌పోయినా.మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

భ‌ద్రాచ‌లం

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

శ్రీ‌హ‌రి న‌టించిన ఈ సినిమాలో శ్రీ‌హ‌రి తైక్వాండో ప్లేయ‌ర్ గా క‌నిపించాడు.ఈ సినిమాలో పాట‌లు, యాక్ష‌న్ సీన్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.

త‌మ్ముడు

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

ఈ సినిమాలో ప‌వ‌న్ కల్యాణ్ బాక్సింగ్ ప్లేయ‌ర్ గా చేశాడు.ఈ సినిమా మంచి హిట్ సాధించింది.

అమ్మానాన్న ఓ త‌మిళ‌మ్మాయి

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

ఈ సినిమాలో ర‌వితేజ కిక్ బాక్స‌ర్ గా క‌నిపిస్తాడు.తండ్రి ఆశ‌యం నెర‌వేర్చ‌డ‌మే ల‌క్ష్యంగా ర‌వితేజ కొట్లాడుతాడు.

బావ‌

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

మ‌ర‌ద‌లి ప్రేమ కోసం ఇందులో సిద్ధార్థ్ సైకిల్ పోటీలో విజ‌యం సాధిస్తాడు.

మ‌న‌సారా

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌న‌సారా సినిమా క్లైమాక్స్ కేర‌ళ సంప్ర‌దాయ క్రీడ క‌ల‌రిప‌య‌ట్టు చుట్టూ తిరుగుతుంది.హీరోయిన్ ప్రేమ‌ను పొందేందుకు హీరో ఈ క్రీడ‌లో విజ‌యం సాధిస్తాడు.

ఆశ్విని

Telugu Backdrop, Telugu, Tollywoodgave-Telugu Stop Exclusive Top Stories

పిటి ఉష‌ను ఓడించిన అశ్విని కొన్ని సినిమాల్లో న‌టించింది.ఆమె కీరోల్ చేసిన తొలి మూవీ అశ్వినిలో ర‌న్న‌ర్ గా మంచి న‌ట‌న క‌న‌బ‌రిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube