Copy Trolls On Movies: ఈ మధ్య కాలంలో కాపీ అంటూ ట్రోల్ చేయబడ్డ సినిమాలు ఇవే !

ఈ మధ్య కాలంలో జనాలకు సోషల్ మీడియా పుణ్యమా అంటూ తెలివి బాగా పెరిగిపోయింది.సినిమాకు సంబంధించి ట్రైలర్, టీజర్, పోస్టర్, లోగో, టైటిల్, ఇంట్రడక్షన్ టీజర్ వస్తున్నాయంటే చాలు అవి ఎక్కడ నుంచి కాపీ చేసి పట్టుకోచ్చారో ఇట్టే పెట్టేస్తున్నారు.

 Tollywood Movies Which Are Trolled Kantara Adipurush Veerasimhareddy Details, Co-TeluguStop.com

గతంలో ఎక్కడో కాస్త పోలిక ఉన్న వాటిని వీటితో పోలుస్తూ కాపీ క్యాట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.ఇటీవల వచ్చిన సినిమా పాటల విషయంలోనూ ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తున్నాం.ఆలా పాటల విషయంలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న లేటెస్ట్ సాంగ్స్ ఏంటో చూద్దాం.

కాంతారా

Telugu Adipurush, Balakrishna, Copy, Copy Trolls, Jai Balayya, Kantara, Prabhas,

ఫ్యాన్ ఇండియన్ సినిమా అయినా కాంతారా సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చే వరాహ రూపం పాట కన్నడ పరిశ్రమ లో ని ఒక ప్రైవేట్ పాట తో పోలికలు ఉన్నాయంటూ కోర్ట్ కి వెళ్లడం, దాంతో ఆ సినిమా నుంచి ఆ పాటను తీసెయ్యడం మనం చూస్తూనే ఉన్నాం.దీనిపై ఎలాంటి ట్రోలింగ్ జరగకపోయినా పాట మాత్రం పక్క కాపీ అంటూ కొత్త వార్తలు వార్తలు వచ్చాయి.

వీర సింహ రెడ్డి

Telugu Adipurush, Balakrishna, Copy, Copy Trolls, Jai Balayya, Kantara, Prabhas,

బాలయ్య నటిస్తున్న వీరసింహ రెడ్డి సినిమాలో జై బాలయ్య పాట వచ్చింది.ఆ పాట రిలీజ్ అయ్యాక థమన్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతుంది.ఒసేయ్ రాములమ్మ పాట లాగ ఉంది అంటూ తీవ్రంగా సోషల్ మీడియాలో రచ్చ సాగుతుంది.పైగా ఈ పాట రాసిన రామ జోగయ్య శాస్రి కూడా హర్ట్ అయ్యాడు ఆ ట్రోల్ల్స్ భరించలేక.

ఆదిపురుష్

Telugu Adipurush, Balakrishna, Copy, Copy Trolls, Jai Balayya, Kantara, Prabhas,

ప్రభాస్ నటించిన అదికురుష్ నుంచి ఎలాంటి పోస్ట్ వచ్చిన కూడా తీర్వంగా చర్చ జరుగుతుంది.ఈ సినిమా గ్రీన్ మ్యాట్ లో చిత్రకరిస్తూ రిచ్ టెక్నీక్ వాల్యూస్ ఉన్నాయంటూ కోట్ల బడ్జెట్ కుమ్మరించడం పట్ల దర్శకుడు ఓం రౌత్ పై తీవ్ర విమర్శకు వస్తున్నాయి.పైగా ఇది రజనీకాంత్ నటించిన కొచ్చడియాన్ సినిమాలాగే ఉందంటూ వెక్కిరిస్తున్నారు కూడా.

ఇక ఇవే కాకుండా పుష్ప సినిమాలో వచ్చిన వూ అంటావా ఉహు అంటావా అనే పాట సైతం వీడోక్కడే చిత్రంలోని హాని హాని పాట లాగ ఉంది అంటూ ట్రోల్ కి గురయ్యింది.ఇదే కాకుండా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలోని మహేశా అంటూ సాగె పాట సరైనోడు సిలకలూరు సింతామణి తో పోలిక వుంది అంటూ కామెంట్స్ వినబడ్డాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube