హాలీవుడ్ కి పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్న 8 తెలుగు సినిమాలు

సినిమా రంగాలు చాలా ఉన్నాయి.టాలీవుడ్, కోలీవుడ్, మ‌ల్లూవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంటూ ఏ భాష‌కు ఆ సినిమా ఇండ‌స్ట్రీ ఉంది.

 Tollywood Movies Which Are Technically Equal To Hollywood, Pushpaka Vimanam, Adi-TeluguStop.com

ఎక్క‌డైనా సినిమా తీసే విధానం ఒక్క‌టే అయినా.టేకింగ్ లెవ‌ల్స్ టెక్నిక‌ల్ గా , లాజిక‌ల్ గా చాలా తేడా ఉంటుంది.

ఇండియ‌న్ మూవీస్ ను హాలీవుడ్ మూవీస్ తో పోల్చ‌డం కాస్త క‌ష్ట‌మే.కానీ కొన్ని కొన్ని బాలీవుడ్ సినిమాల‌తో పాటు టాలీవుడ్ సినిమాలు సైతం అదే రేంజిలో ఉండ‌టం విశేషం.అలా ఉన్న తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నేనొక్క‌డినే

Telugu Adithya, Antharikham, Bahubali, Ghaji, Nannku Prematho, Nenokkadina, Toll

హాలీవుడ్ లుక్ ఉన్న హీరో, ఆ స్థాయిలో సినిమా తీయ‌గ‌ల డైరెక్ట‌ర్ క‌లిసి తీసిన సినిమా 1 నేనొక్క‌డినే.సినిమా హిట్టా, ఫ‌ట్టా అనే విష‌యం ప‌క్క‌న పెడ‌తే.టేకింగ్ లెవ‌ల్స్ మాత్రం హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.

నాన్నకు ప్రేమ‌తో

Telugu Adithya, Antharikham, Bahubali, Ghaji, Nannku Prematho, Nenokkadina, Toll

జూనియ‌ర్ ఎన్టీఆర్ లుక్ చూడ‌గానే ఫిదా అయ్యారు.ఈ సినిమా చాలా నీట్ గా ఉంటుంది.జ‌స్ట్ లైక్ హాలీవుడ్ మూవీలా.

ఘాజీ

Telugu Adithya, Antharikham, Bahubali, Ghaji, Nannku Prematho, Nenokkadina, Toll

రానా హీరోగా చేసిన ఈ సినిమా ఈ అచ్చం హాలీవుడ్ మూవీలాగే ఉంటుంది.స‌ముద్ర‌గ‌ర్భంలో స‌బ్ మెరైన్ చేసే యుద్ద సీన్లు వారెవ్వా అనిపిస్తాయి.ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి త‌న టేకింగ్ లెవ‌ల్స్ ఓ రేంజిలో ఉన్నాయి.

అంత‌రిక్షం

Telugu Adithya, Antharikham, Bahubali, Ghaji, Nannku Prematho, Nenokkadina, Toll

ఇలాంటి సినిమాలు తెలుగులో తీయాలంటే నిజంగా గ‌ట్స్ ఉండాలి.స్పేస్ కేంద్రంగా ముందుకు సాగే ఈ సినిమా అంత‌రిక్షంలో ఏం జ‌రుగుతుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూప‌డం నిజంగా గ్రేట్.

ఈగ‌

Telugu Adithya, Antharikham, Bahubali, Ghaji, Nannku Prematho, Nenokkadina, Toll

ఈగ సినిమాను రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ గా తెరకెక్కించారు.కేవ‌లం హాలీవుడ్ లో మాత్ర‌మే సాధ్యం అయ్యే ఇలాంటి వింత సినిమాల‌ను తెలుగు తెర‌పై చూపించారు.తెలుగు ప్రేక్ష‌కులు ఈ సినిమా చూసి అద్భుతం అనడం విశేషం.

బాహుబ‌లి

Telugu Adithya, Antharikham, Bahubali, Ghaji, Nannku Prematho, Nenokkadina, Toll

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో బాహుబ‌లి ఓ వండ‌ర్.దేశ సినిమా స్థాయి హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోద‌ని చెప్పాడు రాజ‌మౌళి.ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అయిన ఈసినిమా.ఇండియన్ ఇండ‌స్ట్రీ స‌త్తా ఏంటో చూపించింది.

ఆదిత్య 369

Telugu Adithya, Antharikham, Bahubali, Ghaji, Nannku Prematho, Nenokkadina, Toll

టైం మిష‌న్ లో ముందుకు, వెన‌క్కి వెళ్ల‌డం అనే కాన్సెప్ట్ నిజంగా అద్భుతం.అప్ప‌ట్లోనే ఈ ఆలోచ‌న‌ను తెర‌మీద పెట్ట‌డం అంటే వారి ఆలోచ‌న‌ను మెచ్చుకోక త‌ప్ప‌దు.

పుష్ప‌క విమానం

Telugu Adithya, Antharikham, Bahubali, Ghaji, Nannku Prematho, Nenokkadina, Toll

ఏ టెక్నాల‌జీ లేని రోజుల్లోనే అద్భుత విజువ‌ల్ వండ‌ర్ గా ఈ సినిమా తెర‌మీద‌కు వ‌చ్చింది.ఈ సినిమా మేకింగ్ లెవ‌ల్స్ హాలీవుడ్ ను త‌ల‌ద‌న్నేలా ఉండ‌టం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube