తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి అద్భుతాలు జరిగాయో తెలుసా...?

పలు సినిమాల్లో హీరోలు కొన్ని కామన్స్ పాయింట్స్ ను టచ్ చేస్తారు.అలా పలువురు హీరోలు, పలు సినిమాల్లో ఒకే రకమైన, లేదంటే ఇంచుమించు ఒకే రకంగా ఉన్న క్యారెక్టర్లు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

 Tollywood Movies Unknown Facts-TeluguStop.com

విజయ్ దేవరకొండ బ్రదర్స్ ఫస్ట్ మేజర్ హిట్ సినిమాలు.ఒకే కామన్ పాయింటుతో వచ్చి అదరగొట్టాయి.

ఆ కామన్ పాయింట్ ఫుడ్.ఇవి ప్లాన్ చేసి తీసింది కాదు.

 Tollywood Movies Unknown Facts-తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి అద్భుతాలు జరిగాయో తెలుసా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జస్ట్ అలా జరిగిపోయాయ్ అంతే.ఇంకా తెలుగు సినిమాల్లో కో ఇన్సిడెంటల్ గా పలు క్యారెక్టర్లు సేమ్ ఉన్నాయి.అలా ఒకే రకమైన పాత్రలు చేసిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

జూనియర్ ఎన్టీ ఆర్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు

ఈ ముగ్గురు టాప్ హీరోల 7వ సినిమాల్లో భూమిక హీరోయిన్ గా చేసింది.సింహాద్రి, ఖుషి, ఒక్కడు సినిమాల్లో వీరి సరసన భూమిక యాక్ట్ చేసింది.అంతేకాదు.ఈ సినిమాలు వీరికి పెద్ద స్టార్ డమ్ తెచ్చాయి.

దేవరకొండ బ్రదర్స్

విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ.ఈ అన్నదమ్ముల తొలి సినిమాల్లో ఫుడ్ సంబంధ విషయాలు కామన్ గా ఉన్నాయి.పెద్దోడి పెళ్లి చూపులు, చిన్నోడి మిడిల్ క్లాస్ మెలొడీస్.

సినిమాలు మంచి విజయం సాధించాయి.అంతేకాదు హీరోయిన్స్ ఫాదర్ పాత్రలూ సేమ్ అనిపిస్తాయి.

అర్జున్ రెడ్డి లో డాబాపై కిస్ చేస్తూ విజయ్ దొరికిపోతే.మిడిల్ క్లాస్ మెలొడీస్ లో హీరోయిన్ కి హగ్ ఇచ్చి సంధ్యను బుక్ చేస్తాడు ఆనంద్.

జూనియర్ ఎన్టీ ఆర్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు

ఈ ముగ్గురు పలు సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లు చేశారు.టెంపర్ లో ఎన్టీఆర్, దూకుడులో మహేష్ బాబు, గబ్బర్ సింగ్ మూవీలో పవన్ పోలీస్ గెటప్ వేశారు.అటు ఈ ముగ్గురు చేసిన 25వ సినిమాల్లో కూడా కామన్ పాయింట్ ఉంది.నాన్నకు ప్రేమతో, అజ్నాతవాసి, మహర్షి సినిమాల్లో ఈ ముగ్గురు ఎంఎన్సీ కంపెనీలకు సీఈవోలుగా పనిచేస్తారు.

జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్

ఈ ఇద్దరికి బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన దర్శకుడు మెమర్ రమేష్.అంతేకాదు.సినిమా చివర్లో చెత్త లుక్ లో కనిపించేలా చేశాడు.శక్తి, షాడో సినిమాల్లో దరిద్రమైన గెటప్ లో చూపిస్తాడు మెహర్.

జూ.ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్

సింహాద్రి, ఛత్రపతి, మగధీర సినిమాలో ఈ ముగ్గురికి బంఫర్ హిట్ ఇచ్చాడు రాజమౌళి.

రాంచరణ్, మహేష్ బాబు

రాంచరణ్ ఆరెంజ్, మహేష్ ఖలేజా సినిమాలు కల్ట్ క్లాసిక్ గా నిలిచాయి.ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

#Common Points #TollywoodMovies #HeroesPolice

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు