రిలీజ్ తర్వాత సీన్స్ యాడ్ చేసిన సినిమాలేంటో తెలుసా?

సినిమా సక్సెస్ అనేది ఎడిటింగ్ మీదే ఆధారపడి ఉంటుంది.ఎంత బాగా ఎడిట్ చేస్తే.

 Tollywood Movies Scenes Added After Releasing , Tollywood Movies, Scenes Adding,-TeluguStop.com

అంత బాగా జనాల్లోకి వెళ్తుంది.అందుకే సినిమా లాగ్ కాకుండా దర్శకులు చాలా జాగ్రత్త పడతారు.

అయితే ఒక్కోసారి సినిమా రిలీజ్ అయ్యాక కూడా కొన్ని ఎడిటింగ్ షాట్స్ పడతాయి.కొన్ని సీన్లు కట్ చేయడమో.

మరికొన్ని సీన్లు యాడ్ చేయడమో చేస్తారు.జనాల రెస్పాన్స్ ను బట్టి ఈ కార్యక్రమం ఉంటుంది.అయితే… సినిమా రిలీజ్ అయ్యాక అదనపు హంగులు దిద్దుకున్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మిర్చి


ప్రభాస్

నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది.కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని సీన్లన్నీ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అందుకే సినిమా విడుదల అయ్యాక కొద్ది రోజుల తర్వాత ఓ ఫైట్ యాడ్ చేశారు.ఈ సీన్ సినిమాకు మరింత ఊపు తెచ్చింది.

రంగస్థలం


Telugu Chiranjeevi, Koratala Shiva, Magadheera, Mirchi, Prabhas, Raja Mouli, Ram

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నటించిన సినిమా రంగస్థలం.ఈ సినిమాలో కొన్ని సీన్లు యాడ్ చేశారు.అయితే లెన్త్ ఎక్కువ కాడంతో మళ్లీ ఆ సీన్లను తొలగించారు.

వినయ విధేయ రామ


Telugu Chiranjeevi, Koratala Shiva, Magadheera, Mirchi, Prabhas, Raja Mouli, Ram

రాం చరణ్ నటించిన మరో సినిమా వినయ విధేయ రామ.ఈ సినిమాలో అదనంగా ఓ పాట యాడ్ చేయాల్సి ఉండగా.ఫ్లాప్ టాక్ రావడంతో అలాగే వదిలేశారు.

మగధీర


Telugu Chiranjeevi, Koratala Shiva, Magadheera, Mirchi, Prabhas, Raja Mouli, Ram

రాజమౌళి-రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమా రిలీజ్ తర్వాత కొన్ని సీన్లు యాడ్ చేశారు.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంలో ఈ సీన్స్ ఎంతో ఉపయోగపడ్డాయి.

సైరా నరసింహారెడ్డి


Telugu Chiranjeevi, Koratala Shiva, Magadheera, Mirchi, Prabhas, Raja Mouli, Ram

మెగాస్టార్ చిరంజీవి నటించి సైరా సినిమాలో ఓ పాటను యాడ్ చేస్తారని మొదట్లో ప్రచారం జరిగింది.తమన్నా, చిరు మధ్య రొమాంటిక్ సాంగ్ పెడతారని వార్తలు హల్ చల్ చేశాయి.కానీ ఎందుకో యాడ్ చేయలేదు.

ఇవే కాదు గతంలోనూ పలు సినిమాలు విడుదలయ్యాక కొన్ని సీన్లు యాడ్ చేయడమో.తొలగించడమో చేశారు దర్శకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube