ఆగస్టు కూడా ఫుల్ ప్యాక్‌... చిన్న హీరోల్లో గందరగోళం

కరోనా వల్ల చిన్న సినిమా లు పెద్ద సినిమాలు దాదాపు అన్ని కూడా ఏడాది నుండి ఏడాదిన్నర పాటు పూర్తిగా విడుదల ఆగిపోయిన విషయం తెల్సిందే.ఇప్పుడు మెల్ల మెల్లగా సినిమాలను బయటకు తీస్తున్నారు.

 Tollywood Movies Releasing Back To Back Till August Details, Tollywood Movies , August Release Movies, Tollywood, Small Movies, Big Movie, Tollywood Industry, Ott, Theaters, Movies In August, Liger,yashoda, Agent, Bimbisara-TeluguStop.com

దాంతో ప్రతి వారం చిన్న లేదా పెద్ద సినిమాలు వస్తూనే ఉన్నాయి.ముఖ్యంగా పెద్ద సినిమాలు నెలలో రెండు మూడు వస్తున్నాయి.

ఇక చిన్న సినిమాలు అయితే ఒకటి రెండు వారాల్లో ఒకే సారి మూడు నాలుగు వస్తున్నాయి.

 Tollywood Movies Releasing Back To Back Till August Details, Tollywood Movies , August Release Movies, Tollywood, Small Movies, Big Movie, Tollywood Industry, Ott, Theaters, Movies In August, Liger,yashoda, Agent, Bimbisara-ఆగస్టు కూడా ఫుల్ ప్యాక్‌#8230; చిన్న హీరోల్లో గందరగోళం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెద్ద ఎత్తున చిన్న సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో అప్పుడప్పుడు పెద్ద సినిమాలకు కూడా సమస్య ఏర్పడుతుంది.

తాజాగా వచ్చిన పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు చాలా ఇబ్బంది పడ్డాయి.ఇక జూన్‌ లో కూడా ఏకంగా చిన్నా పెద్ద కలిసి ఏడు ఎనిమిది సినిమాలు విడుదల కాబోతున్నాయి.

జులై లో ఏకంగా పది సినిమాలు విడుదల కాబోతున్నాయి.ఇక ఆగస్టు విషయానికి వస్తే ఏకంగా పది సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఆగస్టులో మెయిన్‌ గా పెద్ద సినిమాలు ఉంటున్నాయి.మొదటి వారం మొదలుకుని ప్రతి శుక్రవారం కూడా భారీ ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఆ సినిమాకు సంబంధించిన విడుదల తేదీలు ఫిక్స్ అయ్యాయి.ఈ మూడు నెలల్లో దాదాపుగా ముప్పై సినిమాల వరకు రాబోతున్నాయి.ఈ ముప్పై సినిమాలు కూడా ప్రేక్షకులను ఆటాడిస్తాం అంటూ ఉండబోతున్నాయి.ఆగస్టు వరకు ఫుల్‌ ప్యాక్ అన్నట్లుగా సినిమాలు విడుదల కాబోతున్నాయి.ఈ మూడు నెలల్లో పెద్ద సినిమాల మద్యలో చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి.దాంతో చిన్న హీరోలు తమ సినిమాల పరిస్థితి ఏంటో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఆగస్టు తర్వాత కూడా పెద్ద సినిమాలు దసరా వరకు విడుదల కాబోతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube