Tollywood Movies Impact: ఈ మధ్య యూత్ ని బాగా చెడగొట్టిన సినిమాలు ఇవే !

సినిమాలు సాధారణ ప్రజల పై చాల రకాలుగా ప్రభావం చూపిస్తాయి.సినిమాల్లో వాడే కాస్ట్యూమ్స్, మానేరిజమ్స్ ఇలా ఒకటేంటి అవసరం ఉన్న లేకపోయినా సినిమాను మనిషి ఎప్పుడో ఓన్ చేసుకున్నాడు.

 Tollywood Movies Impact On Youth Pushpa Pokiri Arjun Reddy Idiot Chitram Details-TeluguStop.com

ఎవడి జీవితానికి వాడే హీరో కాబట్టి ప్రతి ఒక్కరు హీరో అవ్వాలని అనుకుంటారు.అందుకే సినిమాలను బాగా ఫాలో అవుతూ కొన్ని సార్లు చెడిపోతున్నారు కూడా.

సినిమాల్లో ఉండే మంచి తీసుకోవడం మానేసి ఎవరికి నచ్చింది వారు తీసుకుంటూ యూత్ బాగా పాడవుతన్నారు.మరి ఆలా యూత్ కి చెడు సందేశం ఇచ్చిన సినిమాలు ఏంటో చూద్దాం.

పుష్ప

ఒక నేరం చేస్తూ అదే హీరోయిజం అనే పాత్రలో అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప.అతడి మానేరిజమ్స్ ని బాగా యూత్ ఫాలో అవుతున్నప్పటికి ఇది ఒక నేరస్తుడి కథ.

ఉప్పెన

Telugu Rx, Arjun Reddy, Bad Impact, Chitram, Heart Attack, Idiot, Nenu, Pokiri,

మేజర్ కూడా కానీ ఒక గొప్పింటి అమ్మాయి జీవితం విలువ తెలియకుండా, ఒక పేద ఇంటికి చెందిన కుర్రాణ్ణి ప్రేమిస్తుంది.అతడి స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎన్ని అవరోధాలు ఎదురైనా తట్టుకొని నిలబడుతుంది.కానీ నిజ జీవితంలో ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయి.

RX 100

Telugu Rx, Arjun Reddy, Bad Impact, Chitram, Heart Attack, Idiot, Nenu, Pokiri,

ఈ చిత్రంలో హీరో బాడీ ని చూసి ఇష్టపడుతుంది హీరోయిన్.దేన్నీ ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే విషయం పక్కన పెడితే హీరో కోసం ఆ హీరోయిన్ చేసిన దుర్మార్గాలను మాత్రం బాగా ఒంట పట్టించుకుంటున్నారు కొంత మంది.

హార్ట్ అటాక్

Telugu Rx, Arjun Reddy, Bad Impact, Chitram, Heart Attack, Idiot, Nenu, Pokiri,

ఎవరైనా సరే నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నీతోనే జీవితాంతం ఉంటాను అనే మాటలు చెప్తూ ఉంటారు.కానీ ఒక్క ముద్దు ఇస్తే చాలు ఇంకా ఏం వద్దు అంటూ హీరోయిన్ వెంట పడే హీరో పాత్ర ను చూసి చాల మంది ఇన్స్పైర్ అవుతున్నారు.

నేను లోకల్

Telugu Rx, Arjun Reddy, Bad Impact, Chitram, Heart Attack, Idiot, Nenu, Pokiri,

ఈ సినిమా హీరో బిహేవియర్ బాగా నచ్చడం తో మంచి హిట్ అయ్యింది.కానీ జీవితంలో చదువు లేకపోయినా, ఉద్యోగం చేయకుండా ఆవారా గా తిరిగే హీరో పాత్రను యూత్ బాగా అనుసరిస్తున్నారు.

అర్జున్ రెడ్డి

Telugu Rx, Arjun Reddy, Bad Impact, Chitram, Heart Attack, Idiot, Nenu, Pokiri,

ఈ సినిమా విడుదల అయినప్పుడు పెద్ద హిట్ అయి ప్రభంజనం సృష్టించింది కానీ ఈ సినిమాలో హీరో ప్రవర్తన కానీ సినిమా కథ కానీ అస్సలు బాగుండవు.

చిత్రం

Telugu Rx, Arjun Reddy, Bad Impact, Chitram, Heart Attack, Idiot, Nenu, Pokiri,

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యే హీరోయిన్ . ఆమె కోసం హీరో పడే కష్టాలు .కొత్తగా ఉంటుందని డైరెక్టర్ ట్రై చేసిన సినిమా చూడటానికి చాల ఎబ్బెట్టు గా ఉంటుంది.

పోకిరి

Telugu Rx, Arjun Reddy, Bad Impact, Chitram, Heart Attack, Idiot, Nenu, Pokiri,

ఈ సినిమా గురించి ఎంత చెప్పిన కూడా తక్కువే.ఈ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్ గా చేసిన నటన కంటే కూడా పండు గట్టిగా మాట్లాడిన మాటలనే బాగా గుర్తు పెట్టుకున్నారు.అందరి ఎవరికి వారే ఒక పండుగాడు అనే ఫీల్ లో ఉన్నారు.యూత్ పైన చాల ఇంపాక్ట్ ఇచ్చిన మూవీ ఇది.

ఇడియట్

Telugu Rx, Arjun Reddy, Bad Impact, Chitram, Heart Attack, Idiot, Nenu, Pokiri,

ఈ చిత్రంలో అమ్మాయి ఫీలింగ్స్ కి ఎలాంటి సంబంధం లేకుండా హీరో ముద్దు పెట్టుకోవడం, హాగ్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు.ఇలాంటి వాటిని యూత్ బాగా ఫాలో అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube