వారం రోజులు సినిమా షూటింగ్ లు బంద్! అంతా కరోనా మాయ  

Tollywood Movie Shootings Postponed Due To Corona Effect - Telugu Corona Effect, Film Chamber, Telugu Cinema, Tollywood Movie Shootings Postponed

కరోనా ప్రభావం ఇండియాలో రోజురోజుకి విస్తరిస్తూ ఉండటంతో తెలంగాణ సర్కార్ ఇప్పటికే విద్యాసంస్థలకి సెలవులు ఇచ్చేసింది.ఇక థియేటర్స్ కూడా బంద్ చేసింది.

 Tollywood Movie Shootings Postponed Due To Corona Effect

మరో వైపు దేశాల నుంచి హైదరాబాద్ వచ్చేవారి మీద ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయం తీసుకుంది.ఈ నేపధ్యంలో టాలీవుడ్ ఫిలిం చాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది.వారం రోజుల పాటు సినిమా షూటింగ్ లు అన్ని నిలిపెస్తున్నట్లు ప్రకటించారు.24 విభాగాలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరిస్తూ ఫిలిం చాంబర్ మొత్తం ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

ఈ నేపధ్యంలో సినిమాలు షూటింగ్ లు అన్ని కూడా నిలిపివేయడం జరిగిందని.

వారం రోజులు సినిమా షూటింగ్ లు బంద్ అంతా కరోనా మాయ-Movie-Telugu Tollywood Photo Image

అలాగే సినిమా రిలీజ్ లు కూడా వాయిదా పడ్డాయని, తెలంగాణ ప్రభుత్వం తదుపరి క్లారిటీ ఇచ్చేంత వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని తెలిపారు.షూటింగ్ లు జరిగితే రెండు వందల మంది వరకు ఒకే చోట పని చేయాల్సి ఉంటుందని, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వైరస్ ప్రభావం ఉంటుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Movie Shootings Postponed Due To Corona Effect Related Telugu News,Photos/Pics,Images..

footer-test