ఆ మీటింగ్ గురించి మా ప్రెసిడెంట్ కే చెప్పలేదంట…  

Tollywood Movie Artist Association President Naresh React About Balakrishna Comments - Telugu Balakrishna Comments, Maa, Telugu Senior Actor Naresh, Tollywood, Tollywood Movie Artist Association President

ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో జరిగేటువంటి మీటింగుల విషయమై నందమూరి నటసింహం బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు తెగ దుమారం రేపుతున్నాయి.ఈ విషయంపై సినీ ప్రముఖులు మరియు సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు.

 Tollywood Movie Artist Association President Naresh React About Balakrishna Comments

అయితే తాజాగా మొన్న జరిగినటువంటి మా ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్  బాలయ్య బాబు చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించాడు.ఇందులో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఇందులో సినీ పరిశ్రమ గురించి జరిగినటువంటి మీటింగ్ కి తనకు కూడా ఎటువంటి సమాచారంగానీ లేదా ఆహ్వానంగానీ అందలేదని స్పష్టం చేశారు.అలాగే సినీ పరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ కలిసికట్టుగా బాధ్యతగా ముందుండి కష్టాలనుంచి గట్టెక్కించాలని కూడా గుర్తు చేశారు.

ఆ మీటింగ్ గురించి మా ప్రెసిడెంట్ కే చెప్పలేదంట…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాక సినీ పరిశ్రమ గురించి జరిగే టువంటి మీటింగులకు మా అధ్యక్షుడికే ఆహ్వానం అందక పోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 మరికొంతమంది అయితే ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో పేరు మోసిన బడా ఫ్యామిలీలు రాజ్యమేలుతున్నాయని, అంతేకాక వీరు చెప్పిందే సినీ పరిశ్రమలో జరుగుతుందని కూడా అంటున్నారు.దీంతో ఆ బడా ఫ్యామిలీలు ఎవరా అంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే టాలీవుడ్ సినీ పెద్దలు చిత్ర పరిశ్రమలో మళ్లీ షూటింగుల పునః నిర్వహణకు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని యాదవ్ తో చరించినట్లు తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Movie Artist Association President Naresh React About Balakrishna Comments Related Telugu News,Photos/Pics,Images..

footer-test