ప్రతి నెలా ఆర్మాక్స్ మీడియా సర్వే చేసి వెల్లడించే వివరాలు సోషల్ మీడియా, వెబ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి.
తాజాగా ఆర్మాక్స్ మీడియా టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఈ జాబితాలో టాలీవుడ్ హీరోలలో చాలామంది హీరోల స్థానాలు గత నెలతో పోల్చి చూస్తే మారాయి.ఈ జాబితాలో స్టార్ హీరో ప్రభాస్ తొలి స్థానంలో నిలవడం గమనార్హం.
ఆదిపురుష్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ప్రభాస్ తర్వాత ఈ జాబితాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.
తారక్ రెండో స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు.పుష్ప ది రైజ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న అల్లు అర్జున్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.ప్రిన్స్ మహేష్ బాబు ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలవగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలవడం గమనార్హం.
న్యాచురల్ స్టార్ నాని ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలవగా విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు.
మాస్ మహారాజ్ రవితేజ ఈ జాబితాలో పదో స్థానంలో నిలవడం గమనార్హం.సీనియర్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలకు టాప్ 10లో చోటు దక్కలేదు.అయితే రాబోయే నెలల్లో అయినా ఈ హీరోలకు టాప్ 10లో చోటు దక్కుతుందేమో చూడాల్సి ఉంది.
కొంతమంది హీరోలకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy