బ్లఫ్ మాస్టర్ తో రొమాన్స్ చేసందుకు రెడీ అయిన మిల్కీ బ్యూటీ…  

Tamanna bhatia, Tollywood heroine, Sathydev, Telugu hero, love Mocktail Kannada movie, Telugu remake - Telugu Love Mocktail Kannada Movie, Sathydev, Tamanna Bhatia, Telugu Hero, Telugu Remake, Tollywood Heroine

తెలుగులో పలు విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం సత్యదేవ్ కన్నడలో మంచి విజయం సాధించినటువంటి లవ్ మ్యాక్టెల్ అనే చిత్రాన్ని తెలుగు అనువాదం చేస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 Tollywood Milky Beauty Tamanna Is Ready To Romance With Young Hero Satyadev

అయితే తాజాగా ఈ చిత్రానికి దర్శకుడు మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్న నాగ శేఖర్ కీలక అప్డేట్ ఇచ్చాడు.

ఇందులో భాగంగా ఈ చిత్రంలో హీరో సత్యదేవ్ సరసన టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నట్లు తెలిపాడు.

బ్లఫ్ మాస్టర్ తో రొమాన్స్ చేసందుకు రెడీ అయిన మిల్కీ బ్యూటీ…-Latest News-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితులు ప్రభావం కొంతమేర తగ్గిన తరువాత ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు మొదలు పెడతామని చెప్పు కొచ్చాడు.అలాగే ఈ చిత్రం ఫ్యామిలీ మరియు లవ్ ఓరియంటెడ్ తరహాలో ఉండబోతుందట.

అందువల్ల ఖచ్చితంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సత్యదేవ్ కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహ దర్శకత్వం వహిస్తున్న “ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన  పలు చిత్రీకరణ పనులు కూడా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

#Sathydev #Tamanna Bhatia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Milky Beauty Tamanna Is Ready To Romance With Young Hero Satyadev Related Telugu News,Photos/Pics,Images..