ఈ ఫొటోలో మెగాస్టార్ తో పాటు ఉన్న బుడతడు ఎవరో గుర్తు పట్టారా..?  

Tollywood megastar chiranjeevi shares his nephew Sai Dharam Tej childhood pic,megastar chiranjeevi, Sai Dharam Tej, Tollywood, Acharya movie update,Solo brathuke so better, @chiranjeevikonidela, @KChiruTweets, @IamSaiDharamTej, - Telugu @chiranjeevikonidela, @iamsaidharamtej, @jetpanja #hbdsaidharamtej #throwbackthursday, @kchirutweets, Acharya Movie Update, Megastar Chiranjeevi, Sai Dharam Tej, Solo Brathuke So Better, Tollywood

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి హీరోలలో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.అయితే మొదట్లో అడపాదడపా చిత్రాలతో ఫర్వాలేదనిపించడంతో ఇటీవలే  సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “చిత్రలహరి, ప్రతి రోజు పండుగ” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా దర్శక నిర్మాతలకి కాసుల వర్షం కురిపించాయి.

TeluguStop.com - Tollywood Megastar Chiranjeevi Shares His Nephew Sai Dharam Tej Childhood Pic

అయితే ఇటీవలే సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడికి తన అధికారిక ఇంస్టాగ్రామ్ తద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాక చిన్నప్పుడు సాయి ధరమ్ తేజ్ ని ఎత్తుకొని తీసుకున్నటువంటి ఓ ఫోటోను కూడా షేర్ చేసి మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాడు.

 దీంతో మెగా అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు. అంతేగాక మెగా మావయ్యతో సుప్రీం హీరో అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

TeluguStop.com - ఈ ఫొటోలో మెగాస్టార్ తో పాటు ఉన్న బుడతడు ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 50 శాతం చిత్రీకరణ పనులు పూర్తయినట్లు సమాచారం.

#AcharyaMovie #Sai Dharam Tej #SoloBrathuke #@KChiruTweets

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Megastar Chiranjeevi Shares His Nephew Sai Dharam Tej Childhood Pic Related Telugu News,Photos/Pics,Images..