ఆల్‌టైమ్ ఫేవరెట్ అదే అంటోన్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు

వరుస బ్లాక్‌బస్టర్ మూవీలతో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు.ఇటీవల

సరిలేరు నీకెవ్వరు

చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న మహేష్, తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలను తరుచూ చూస్తుంటాడు.

 Mahesh Babu All Time Favourite Movie Tene Manasulu, Tollywood, Mahesh Babu, Sari-TeluguStop.com

సమయం దొరికినప్పుడల్లా

మహేష్ కృష్ణ సినిమాలు

చూస్తూ సమయం గడుపుతుంటాడు.

అయితే తన తండ్రి చేసిన చిత్రాల్లో తనకు ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ ఏమిటా అనేది అందిరలోనూ ఆసక్తిని రేకెత్తించే అంశం.1965 మార్చి 31న రిలీజ్ అయిన ఈ సినిమా కృష్ణకు

తొలిసినిమా

.ఈ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సాధించుకున్నారు.

కాగా నేటితో ఈ సినిమా 55 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాపై మహేష్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

తన తండ్రి నటించిన ఈ సినిమా తనకు ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమా అని

మహేష్ ట్వీట్

చేశాడు.

ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా తనకు నచ్చుతుందని మహేష్ చెప్పుకొచ్చారు.ఇక సాంఘిక చిత్రంగా తెరకెక్కిన

తేనె మనసులు

చిత్రంలో కృష్ణ హీరోగా నటించగా ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube