మోడీ అంకుల్ బయటకి వెళ్లొద్దని చెప్పారు... బుడతడు వీడియో వైరల్

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని వీడియోలు వైరల్ గా మారి అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి.అలాగే ప్రస్తుతం ఓ బుడతడు వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

 Cute Boy Respecting Pm Modi Rules To Stay Home, Anchor Rashmi, Tollywood, Lock D-TeluguStop.com

ఇంతకి అతను చేసిన పని ఏంటి అంటే లాక్ డౌన్ టైంలో తల్లి బయటకి వెళ్దామన్నా నేను రానని చెప్పడమే.ఇప్పుడు ఆ వీడియోకి సోషల్ మీడియాలో విపరీతంగా లైక్స్ వస్తున్నాయి.

హాట్ యాంకర్, నటి రష్మి కూడా ఈ వీడియో ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఓ తల్లి తన ముద్దుల తనయుడితో మాట్లాడుతూ రెడీగా ఉన్నావా, బయటకు వెళ్లొద్దాం అని అంటుంది.ఈ మాటలకు ఆ చిన్నారి నేను రాను.ఇప్పుడు లాక్ డౌన్.బయటకు వెళ్లొద్దని మోదీ అంకుల్ చెప్పారు అంటాడు.ఏం కాదు, బయటకు వెళ్లి వెంటనే వచ్చేద్దాం రా అని తల్లి మరోసారి అడగగా మోదీ అంకుల్ చెప్పారు.

ఇంట్లోనే ఉండమని బయటకు వెళ్లొద్దు.బయటకు వెళ్తే ప్రభుత్వం తీసుకెళ్ళిపోతుంది అంటాడు.

ఈ వీడియోని చూసిన రష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో పాటు అతని ముద్దు ముద్దు మాటలకి ప్రశంసలు కురిపించింది.నెటిజన్లు కూడా ఆ వీడియోపై ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇంత చిన్న వయసులో కూడా ఆ పిల్లాడి తెలివితేటలని పొగడకుండా ఉండలేం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube