తెలుగు తెరపై సత్తా చాటుతున్న హాట్ హాట్ ఆంటీలెవరో తెలుసా?

తెలుగు తెరపై ఆంటీల హవా కొనసాగుతోంది.వయసులో ముదురైనా కుర్ర హీరోయిన్లతో పోటీ పడీ మరీ అందాలను ఆరబోస్తున్నారు.

 Tollywood Hot Acctress After Ages-TeluguStop.com

సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు పెడుతూ కుర్రకారులో సెగలు రేపుతున్నారు.నటనతో పాటు అందంతో ఆకట్టుకుంటూ వరుసగా సినిమా అవకాశాలను పొందుతున్నారు.

తల్లి, అక్క, వదిన, భార్య క్యారెక్టర్లు చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఇంతకీ తెలుగు తెరపై సత్తా చాటుతున్న హాట్ హాట్ ఆంటీలెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

 Tollywood Hot Acctress After Ages-తెలుగు తెరపై సత్తా చాటుతున్న హాట్ హాట్ ఆంటీలెవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

*ప్రగతి

తెలుగు సినిమాల్లో ఈమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న వయసులోనే సినీ రంగంలోకి వచ్చిన ఈ ముదురు భామ.చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ భారం తనపై పడింది.కుటుంబాన్ని పోషించేందుకు చిన్నా చితకా ఉద్యోగాలు చేసింది.

అనుకోకుండా సినిమా అవకాశం వచ్చింది.దీంతో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసింది.

త్వరలోనే మంచి గుర్తింపు పొందింది.మోడలింగ్ తో టచ్ ఉన్న ప్రగతి మోడ్రన్ మదర్ గా మారిపోయింది.

సినిమాల్లో సంప్రదాయంగా కనిపించే ఈ భామ.రియల్ లైఫ్ లో హాట్ హాట్ బ్యూటీగా అదరగొడుతుంది.కస్టమ్స్ అధికారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.ఆ తర్వా గొడవల కారణంగా విడిపోయారు.ఆమెకు ఇద్దరు సంతానం.

*సురేఖా వాణి

Telugu Hema, Pavithra Lokesh, Pragathi, Surekha Vani, Tollywood, Tollywood Aunties-Telugu Stop Exclusive Top Stories

ప్రగి తర్వాత తన గ్లామర్ తో అదరగొట్టే మరో నటి సురేఖా వాణి.హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఈ ముద్దుగుమ్మ.హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోను అని నిరూపిస్తుంది.

మంచి గ్లామర్ తో పాటు చక్కటి కామెడీ టైమింగ్ తో అదరగొడుతుంది ఈ హాట్ బ్యూటీ.తన బిడ్డతో కలిసి వేసే డ్యాన్సులు, టిక్ టాక్ వీడియోలు జనాలను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాయి.

సురేఖా వాణీ కూడా టీవీ చానెల్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ను ప్రేమ వివాహం చేసుకుంది.కొంత కాలం క్రితం ఆయన అనారోగ్యంతో చనిపోయాడు.

*హేమ

Telugu Hema, Pavithra Lokesh, Pragathi, Surekha Vani, Tollywood, Tollywood Aunties-Telugu Stop Exclusive Top Stories

కోస్తా ఆంధ్రాకు చెందిన ఈ ముద్దుగుమ్మ అసలు పేరు కృష్ణవేణి.సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును హేమగా మార్చుకుంది. తొలినాళ్లలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసి.ఆ తర్వా కామెడీ నటిగా మంచి గుర్తింపు పొందింది.ఏ క్యారెక్టర్ ఇచ్చినా.అందులో ఒదిగిపోయి నటిస్తుంది ఈ కోనసీమ అమ్మాయి.

సినిమాల్లోనే కాదు.బయట కూడా చలాకీగా ఉంటుంది.

అటు కెమెరామేన్ జాన్ అహ్మద్ ని ప్రేమ వివాహం చేసుకుంది.ఈమెకు ఓ బిడ్డ ఉంది.తనను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు హేమ రెడీ అవుతుంది.

*పవిత్రా లోకేష్

Telugu Hema, Pavithra Lokesh, Pragathi, Surekha Vani, Tollywood, Tollywood Aunties-Telugu Stop Exclusive Top Stories

టాలీవుడ్ లో అద్భుత పాత్రలు పోషిస్తున్న నటి పవిత్రా లోకేష్.సంప్రదాయ బద్దమైన, హుందా తనంతో కూడిన క్యారెక్టర్లు చేస్తూ ముందుకు సాగుతుంది.కర్నాటక మైసూర్ లో పుట్టిన ఈమె.సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి సినిమా రంగంలోకి వచ్చింది.అంతకు ముందు పలు సీరియల్స్ చేసింది.

కన్నడ నటుడు సుశీంద్రను రెండో పెళ్లి చేసుకుని సంసార జీవితం గడుపుతుంది.

#Pragathi #Pavithra Lokesh #Surekha Vani #Hema

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు