ప‌క్షులు, జంతువులు కీలక పాత్ర లో నటించి హిట్ కొట్టిన సినిమాలు

సినిమాలు విజయం సాధించాలి అంటే ప్రతి క్యారెక్టర్ చాలా ముఖ్యం.ఏ పాత్ర బాగా లేకున్నా సినిమా విజయం సాధించడం చాలా కష్టం.

 Tollywood Hit Movies With Animals And Birds As Lead Names-TeluguStop.com

అలాగే కొన్ని సినిమాల్లో నటీనటులతో పాటు పక్షులు, జంతువుల క్యారెక్టర్లు ఎంతో కీలక పాత్ర పోషించిన చిత్రాలు ఉన్నాయి.వాటి మూలంగానే ఆ సినిమాలు విజయం సాధించాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
రాజేంద్రుడు గజేంద్రుడు:

Telugu Ajandrudu Gajendrudu, Eega, Mrugaraju, Shahsa Veeraudu Sagara Kanya, Tollywood Movies-Telugu Stop Exclusive Top Stories

1993లో రాజేంద్రప్రసాద్, సౌందర్య హీరో, హీరోయిన్ గా తెరకు ఎక్కిన సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు.ఈ సినిమాలో ఏనుగు కీలక పాత్ర పోషించింది.తన యజమాని చనిపోవడంతో అడవి నుంచి నగరానికి వచ్చి.రాజేంద్రప్రసాద్ తో స్నేహం చేస్తుంది.తనను ఇబ్బందుల నుంచి కాపాడుతుంది.ఈ ఏనుగు పాత్ర అందరినీ ఆకట్టుకుంది.
సాహసవీరుడు సాగరకన్య:వెంకటేష్, మాలశ్రీ, శిల్పాశెట్టి నటించిన చిత్రం సాహసవీరుడు సాగరకన్య.ఇందులో సాగర కన్య గా శిల్పా అద్భుతమైన నటన కనబరిచారు.

 Tollywood Hit Movies With Animals And Birds As Lead Names-ప‌క్షులు, జంతువులు కీలక పాత్ర లో నటించి హిట్ కొట్టిన సినిమాలు-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజంగా సాగర కన్య ఉంటే ఇలాగే ఉంటుంది అనేలా తన క్యారెక్టర్ చేశారు.
ఈగ:

రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత హీరో, హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఈగ.విలన్ చేతిలో చనిపోయిన నాని ఈగలోకి ప్రవేశిస్తాడు.విలన్ పై రివేంజ్ తీర్చుకుంటాడు.

ఈగ పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

మృగరాజు:

Telugu Ajandrudu Gajendrudu, Eega, Mrugaraju, Shahsa Veeraudu Sagara Kanya, Tollywood Movies-Telugu Stop Exclusive Top Stories

మెగాస్టార్ చిరంజీ, సిమ్రాన్ హీరో, హీరోయిన్ గా చేసిన సినిమా మృగరాజు.సింహం క్యారెక్టర్ ఈ సినిమాకు హైలెట్.దాని బారి నుంచి జనాలను కాపాడేందుకు చిరంజీవి చేసే పోరాటం అందరిని ఆకట్టుకుంది.
అదుగో:

Telugu Ajandrudu Gajendrudu, Eega, Mrugaraju, Shahsa Veeraudu Sagara Kanya, Tollywood Movies-Telugu Stop Exclusive Top Stories

వెరైటీ కథలతో సినిమాలు తీసే దర్శకుడు రవిబాబు.ఆయన తాజాగా తన పెంపుడు పందితో ఒక సినిమా తీశాడు.దానిపేరు అదుగో.
గోదావరి:

Telugu Ajandrudu Gajendrudu, Eega, Mrugaraju, Shahsa Veeraudu Sagara Kanya, Tollywood Movies-Telugu Stop Exclusive Top Stories

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కమలిని ముఖర్జీ, సుమంత్ నటీనటులుగా తెరకెక్కిన సినిమా గోదావరి.ఈ సినిమాలో ఒక కుక్క క్యారెక్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.ఆ కుక్క ఒక బాలుడికి సాయం చేస్తుంది.

ఈ కుక్కకు శేఖర్ కమ్ముల డబ్బింగ్ చెప్పడం విశేషం.
em>సాహసబాలుడు విచిత్రకోతి:ఈ సినిమా చిన్న పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇందులో చింపాంజీ, బాలుడు చేసే సాహసాలు, అల్లరి అందరినీ ఆకర్షిస్తాయి.

#Mrugaraju #ShahsaVeeraudu #Eega

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు