Tollywood Heroes: అక్కడ హీరోలు అలా .. ఇక్కడ హీరోలు ఇలా.. మారండయ్యా బాబు

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఎన్నేళ్లు వచ్చిన కూడా హీరోలు మాత్రమే.ఎప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్టులు కారు.

 Tollywood Heros Worst Character Selection Details, Tollywood Heroes, Balakrishna-TeluguStop.com

కుర్ర హీరోయిన్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే హీరోలుగా నటిస్తున్నారా ఏంటి అనే అనుమానం రాక మానదు.దాదాపు తాతల వయసున్న మన హీరోలు ఇన్క్ 20 ఏళ్ళ వయసున్న కుర్ర భామలతో ఫుల్ రొమాన్స్ చేస్తూ గడిపేస్తున్నారు.

బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలు అయితే మరి దారుణం.వీరి వయసు చూస్తే పక్క తాత వయసు.

అయినా కూడా వారు తండ్రిగా, తాతగా నటించారు.వీళ్లంతా ఎప్పటికి హీరోలు.

హీరోయిన్స్ తో రొమాన్స్ చేయాల్సిందే.

మరి అందరు అలా ఉన్నారు అంటే ఈ లిస్ట్ లో వెంకటేష్ ని మినహాయింపు ఇవ్వచ్చు.

అయన దృశ్యం సినిమాలో ఇద్దరు కూతుళ్ళ తండ్రి గా నటిస్తూ అయన ఏజ్ కి అయన రెస్పెక్ట్ ఇస్తున్నాడు.కానీ కాస్త పక్క బాషల విషయానికి వెళ్తే ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా మీరు చూసే ఉంటారు.

ఈ సినిమాలో అయన తండ్రి గా మరియు తాత గా కూడా నటించాడు.క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి కమల్ హాసన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఇక రజినీకాంత్ కూడా కాస్త పర్వాలేదు.పేట, దర్బార్ వంటి సినిమా ల్లో తండ్రిగా, తాతగా నటించాడు.

Telugu Aged Heroes, Balakrishna, Chiranjeevi, Kamal Hasan, Mammootty, Mohan Lal,

మరి మలయాళంలో కూడా మన టాలీవుడ్ లాంటి పరిస్థితి లేదు.అక్కడ హీరోలు కూడా పెళ్లి కానీ హీరోలు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడానికి ఇషటపడటం లేదు.మోహన్ లాల్, మమ్ముట్టి ఫ్యామిలీ మెన్ గా నటిస్తూ, పిల్లల తండ్రి పాత్రలో నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు.మరి మన ఏజ్ బార్ హీరోలు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదు.

వారి కొడుకులు హీరోలుగా చేస్తున్న వారు మాత్రం పెళ్లి కానీ హీరో లుగా నటించడానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు.ఏజ్ బార్ పాత్రలు చేస్తే నామోషీ ఏమో తెలియదు కానీ వెంకటేష్ ని చూసైనా నేర్చుకోవచ్చు కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube