ఈ కాలంలో ఏ మనిషి కూడా ఒక్క పని చెయ్యడం లేదు.కుదిరితే రెండు లేదా మూడు బిజినెస్ లు చేస్తున్నారు.
ఇక అలానే మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా కొందరు రెస్టారెంట్లు సైడ్ బిజినెస్ గా చేస్తున్నారు.వారు ఎవరు అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
నాగార్జున :

టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు ఒక రెస్టారంట్ ఉంది.అదే ఎన్-గ్రిల్.ఎంతో అద్భుతమైన ఇంటీరియర్ తో చాలా కాస్టలీగా ఉంటుంది ఇది.ఇక ఇక్కడ రకరకాల డిషెస్ తో ఫ్యామిలీస్ ని బాగా అట్రాక్ట్ చేస్తున్న రెస్టారెంట్స్ లో ఇది ఒక్కటి.కానీ చాలా అంటే చాలా కాస్ట్లీ గురు.
నవదీప్ :
చందమామ సినిమాతో ఫేమస్ అయినా నవదీప్ కి గచ్చిబౌలిలో బిపీఎం అనే ఒక పబ్ ఉంది.ఇక్కడ మంచి ఫేమస్ వి అన్ని జరుగుతాయ్.
అల్లు అర్జున్ :

స్టైలిష్ స్టార్ సినిమాల్లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా ఓ పబ్ ఓపెన్ చేశాడు.శనివారం, ఆదివారం అయితే హైదరాబాద్ లో బెస్ట్ పబ్ ఇది అని చెప్పచ్చు.ఇక్కడ కేవలం డ్రింక్స్ మాత్రమే కాదు మంచి ఫుడ్ కూడా చాలా రకాల ఉన్నాయ్.
శర్వానంద్ :

హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో బెంజ్ కాఫీ షాప్ ఉంది.మంచి ఇంటీరియర్ తో ఒక రురల్ లుక్ వచ్చే స్పాట్ ఇది.ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల స్నాక్స్ అన్ని కూడా దొరుకుతాయి.