హీరోలకు కలిసి రాని సొంత పేర్ల టైటిల్స్.. ఆ సినిమాలన్నీ డిజాస్టర్లే..

Tollywood Heros Flop Movies On Own Names

సినిమాపై జనాలకు ఆసక్తి కలగాలంటే దాని పేరే ఆలోచించి పెట్టాలి.సినిమా టైటిల్ బాగుంటే జనాలు ఆటో మాటిక్ గా ఇంట్రెస్ట్ చూపిస్తారు.

 Tollywood Heros Flop Movies On Own Names-TeluguStop.com

తమ తమ హీరోల టైటిల్స్ ను అభిమానులు జాగ్రత్తగా గమనిస్తారు.అందుకే టైటిల్ విషయంలో దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే చాలా మంది దర్శకులు ఆయా హీరోల పేరునే సినిమా పేర్లుగా పెట్టారు.ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ కావడంతో అనవసరంగా ఈ పేరు పెట్టామే అని అనుకున్నారు.ఇంతకీ హీరోల పేర్లతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 Tollywood Heros Flop Movies On Own Names-హీరోలకు కలిసి రాని సొంత పేర్ల టైటిల్స్.. ఆ సినిమాలన్నీ డిజాస్టర్లే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరంజీవి

Telugu Akhil, Balakrishna, Nagarjuna, Chirajeevi, Chiranjeevi, Ram Charan Tej, Tollywood Heros, Venky Mama, Vinayavidheya, Yuvaratna Rana-Movie

చిరంజీవి హీరోగా మారిన తొలినాళ్లలో ఆయన పేరుతోనే ఓ సినిమా చేశాడు.1985లో చిరంజీవి పేరుతో ఓ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో చిరంజీవి హీరోతో పాటు విలన్ పాత్రలు పోషించాడు.

చివరకు పోలీసు అధికారి అయిన కైకాల సత్యనారాయణ చేతిలో చనిపోతాడు.అయితే ఈ సినిమా జనాలకు అంతగా నచ్చలేదు.

సొంత పేరుతో తెరకెక్కిన మరో సినిమా జై చిరంజీవ. 2005లో వచ్చిన ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

యువరత్న రాణా

Telugu Akhil, Balakrishna, Nagarjuna, Chirajeevi, Chiranjeevi, Ram Charan Tej, Tollywood Heros, Venky Mama, Vinayavidheya, Yuvaratna Rana-Movie

బాలయ్య బిరుదుతో చేసిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.

వెంకీ మామ

Telugu Akhil, Balakrishna, Nagarjuna, Chirajeevi, Chiranjeevi, Ram Charan Tej, Tollywood Heros, Venky Mama, Vinayavidheya, Yuvaratna Rana-Movie

వెంకటేష్ సొంత పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మామూలుగా ఆడింది.ఇందులో నాగ చైతన్య వెంకీ అల్లుడిగా చేశాడు.

కెప్టెన్ నాగార్జున

Telugu Akhil, Balakrishna, Nagarjuna, Chirajeevi, Chiranjeevi, Ram Charan Tej, Tollywood Heros, Venky Mama, Vinayavidheya, Yuvaratna Rana-Movie

నాగార్జున హీరోగా 1986లో ఈ సినిమా వచ్చింది.డిజాస్టర్ గా మిగిలిపోయింది.

అఖిల్

Telugu Akhil, Balakrishna, Nagarjuna, Chirajeevi, Chiranjeevi, Ram Charan Tej, Tollywood Heros, Venky Mama, Vinayavidheya, Yuvaratna Rana-Movie

నాగార్జున చిన్నకొడుకు అఖిల్ చేసిన సినిమా అఖిల్ కూడా దారుణ పరాజయాన్ని అందుకుంది.

వినయ విధేయ రామ

Telugu Akhil, Balakrishna, Nagarjuna, Chirajeevi, Chiranjeevi, Ram Charan Tej, Tollywood Heros, Venky Mama, Vinayavidheya, Yuvaratna Rana-Movie

రామ్ చరణ్ పేరు కొంత వచ్చేలా ఈ సినిమా టైటిల్ పెట్టారు.అయితే ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

అటు నాగ చైతన్య నటించిన దోచెయ్ సినిమాతో పాటలు ఎన్టీఆర్ నటించిన కంత్రీ సినిమా కూడా అంతగా జనాలను ఆకట్టుకోలేకపోయింది.

#VinayaVidheya #Nagarjuna #Yuvaratna Rana #Akhil #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube