టాలీవుడ్ హీరోల 25వ సినిమా రిజల్ట్ ఏంటో తెలుసా?

గతంలో హీరోలు వందల కొద్ది సినిమాలు చేసేవారు.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సంఖ్య భారీగా తగ్గింది.

 Tollywood Heros 25th Movie Result-TeluguStop.com

కనీసం తమ కెరీర్ లో 100 సినిమాలు చేయడం కూడా గగనమే అనిపిస్తోంది.లేటెస్ట్ జనరేషన్ హీరోల్లలో ఒక్క అల్లరి నరేష్ మినహా మరే హీరో కూడా 50 సినిమాలు చేయలేదు.

చాలా మంది హీరోలు 25 సినిమాలనే తమ మైలు రాయిగా మార్చుకుంటన్నారు.పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్ సహా పలువురు హీరోలు 25 సినిమాల మార్కును క్రాస్ చేశారు.అయితే పాత తరం నుంచి కొత్త తరం హీరోల వరకు తమ 25వ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.

 Tollywood Heros 25th Movie Result-టాలీవుడ్ హీరోల 25వ సినిమా రిజల్ట్ ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్

తన కెరీర్ లో 25వ చిత్రం ఇద్దరు పెళ్లాలు.నాగూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఏఎన్నార్

Telugu Tollywood Heros 25th Movie-Telugu Stop Exclusive Top Stories

అక్కినేని నాగేశ్వరరావు 25వ మూవవీ బ్రతుకు తెరువు.రామకృష్ణారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

సూపర్ స్టార్ కృష్ణ

Telugu Tollywood Heros 25th Movie-Telugu Stop Exclusive Top Stories

తన 25వ సినిమా బొమ్మలు చెప్పిన కథ.తక్కువ సమయంలోనే తను 25వ సినిమా మార్క్ ను అందుకున్నాడు.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

శోభన్ బాబు

Telugu Tollywood Heros 25th Movie-Telugu Stop Exclusive Top Stories

తన 25వ సినిమా గూఢాచారి 116.ఇందులో శోభన్ బాబు కీ రోల్ ప్లే చేశాడు.ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

చిరంజీవి

Telugu Tollywood Heros 25th Movie-Telugu Stop Exclusive Top Stories

చిరంజీవి 25వ సినిమా న్యాయం కావాలి.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది.

బాలకృష్ణ

Telugu Tollywood Heros 25th Movie-Telugu Stop Exclusive Top Stories

తన 25వ చిత్రం నిప్పులాంటి మనిషి.హిందీలో ధర్మేంద్ర చేసిన ఖయామత్ కు రీమేక్.ఈ మూవీ యావరేజ్ గా ఆడింది.

నాగార్జున

Telugu Tollywood Heros 25th Movie-Telugu Stop Exclusive Top Stories

నాగ్ 25వ సినిమా జైత్రయాత్ర.ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పరాజయం పాలైంది.

వెంకటేశ్

Telugu Tollywood Heros 25th Movie-Telugu Stop Exclusive Top Stories

వెంకీ 25వ సినిమా కొండపల్లి రాజా.రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

పవన్ కల్యాణ్

Telugu Tollywood Heros 25th Movie-Telugu Stop Exclusive Top Stories

తన 25వ సినిమా అజ్ఞాతవాసి.త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జాస్టర్ అయింది.

మహేశ్ బాబు

Telugu Tollywood Heros 25th Movie-Telugu Stop Exclusive Top Stories

తన 25వ సినిమా మహర్షి.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది.

జూ.ఎన్టీఆర్

Telugu Tollywood Heros 25th Movie-Telugu Stop Exclusive Top Stories

జూ.ఎన్టీఆర్ తన 25వ సినిమాగా నాన్నకు ప్రేమతో చేశాడు.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమ మంచి విజయం సాధించింది.అటు ప్రభాస్, రాం చరణ్, అల్లు అర్జున్ 25 సినిమాల మార్కును క్రాస్ చేయలేదు.

#TollywoodHeros

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు