వెండితెర లేడి విలన్స్ గా సత్తా చాటిన సూపర్ హీరోయిన్స్ వీళ్ళే!

సినీ ఇండస్ట్రీలో సినిమాలో కొన్ని కీలకమైన పాత్రలను ఒక్కొక్క నటుల తగ్గట్టుగా ఎంచుకుంటారు.అంతేకాకుండా హీరో హీరోయిన్ పాత్రకు సరిసమానంగా ఉండే పాత్ర విలన్.

 Tollywood Top Lady Villains, Top Lady Villains, Lady Villains In Telugu Film Ind-TeluguStop.com

ఏ సినిమాలోనైనా ఒక హీరో, హీరోయిన్, విలన్ తప్పనిసరిగా ఉంటారు.ఇక విలన్ పాత్రలో ఎంచుకునే నటులను కూడా పాత్రకు తగ్గట్టుగా ఎంచుకుంటారు.

ఇదిలా ఉంటే మన తెలుగు తెరపై లేడీస్ కూడా చాలామంది ఉన్నారు.


మామూలుగా విలన్స్ అంటే మనకు తెలిసిన వారికి.

ఎక్కువ వరకు మేల్ ఆర్టిస్టులు ఉంటారు అని తెలుసు.కానీ ఈ మధ్య కొన్ని సినిమాలలో లేడి విలన్ లు కూడా సత్తా చూపుతున్నారు.

సినిమా మొత్తం లేడి విలన్ పాత్రతో బాగా హైలెట్ గా మారుతుంది.ఇదిలా ఉంటే కొందరు లేడి విలన్స్ మేము కూడా తక్కువ కాదన్నట్లు గా తమ సత్తా చూపారు.

ఇంతకీ వాళ్ళు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.


తెలుగు సినీ పరిశ్రమలో మంచి గ్లామర్ గా గుర్తింపు పొందిన హీరోయిన్ రమ్యకృష్ణ.

నీలాంబరి గా నరసింహ సినిమా లో విలన్ పాత్రలో నటించి లేడి విలన్ గా మంచి పేరు తెచ్చుకుంది.మరో తెలుగు సిని హీరోయిన్ రాశి .

ఎన్నో మంచి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ నిజం సినిమా లో విలన్ పాత్ర లో బాగా నటించింది.ఇక తెలంగాణ శకుంతల గురించి అందరికీ తెలిసిందే.

ఈమె ఎన్నో కామెడీ పాత్రలతోనే కాకుండా విలన్ పాత్రలో కూడా మెప్పించింది.


ఇక ఈ మధ్య బాగా ఫాలోయింగ్ తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.

ఇక ఈమె లేడి విలన్ గా బాగా గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవల విడుదలైన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రతో బాగా మెప్పించింది.

మరో టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ సమంత కూడా నెగెటివ్ రోల్ లో ఇప్పటివరకు నటించలేదు.ఫ్యామిలీమెన్ 2 అనే వెబ్ సిరీస్ లో నెగటివ్ షేడ్ లో నటిస్తుందట.


బుల్లితెర యాంకర్ అనసూయ పుష్ప సినిమాలో నెగెటివ్ రోల్ లో నటిస్తుందన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇక మరో టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా కూడా ఎవరు సినిమాలో నెగిటివ్ పాత్రలో బాగా మెప్పించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube