ఈ హీరోయిన్స్ సర్జరీస్ కోసం ఎన్ని కోట్ల ఖర్చు పెట్టారో తెలుసా ?

సినిమాల్లో హీరోయిన్లను చూడంగానే అబ్బా ఎంత అందంగా ఉన్నారో భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్య లు కూడా ఇంత అందంగా ఉండరు అని అనిపిస్తూ ఉంటుంది సినిమాల్లో హీరోయిన్లను చూస్తూ ఉంటే.అయితే కొంతమంది మేకప్ వేసి అందంగా కనిపిస్తే మరికొంతమంది మాత్రం కాస్త నేచురల్ గానే అందంగా ఉంటారు.

 Tollywood Heroines And Their Cost Of Plastic Surgeries Sridevi Samantha Asin Trisha Details, Sridevi, Samantha, Asin, Trisha, Tollywood Heroiens, Heroines Surgeries, Karthika, Nayan Thara, Plastic Surgeries, Kajal Agarwal, Taapsee-TeluguStop.com

హీరోయిన్లు ఇంత అందంగా ఎలా పుట్టారు అని అనిపిస్తూ ఉంటుంది.కానీ ఇక హీరోయిన్ల అందం వెనుక కోట్లు ఖర్చుపెట్టి చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీలు ఎన్నో ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.ప్లాస్టిక్ సర్జరీలతో తమ అందాన్ని మరింత పెంచుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

శ్రీదేవి :

ఈమెను చూడగానే అతిలోకసుందరి భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్య అని అనిపిస్తూ ఉంటుంది.కానీ అతిలోక సుందరి శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది అన్న విషయం ఎవరికీ తెలియదు.ఈ అందాల దేవత కూడా ముక్కు సర్జరీ కోసం ఆ రోజుల్లోనే కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టిందట.

 Tollywood Heroines And Their Cost Of Plastic Surgeries Sridevi Samantha Asin Trisha Details, Sridevi, Samantha, Asin, Trisha, Tollywood Heroiens, Heroines Surgeries, Karthika, Nayan Thara, Plastic Surgeries, Kajal Agarwal, Taapsee-ఈ హీరోయిన్స్ సర్జరీస్ కోసం ఎన్ని కోట్ల ఖర్చు పెట్టారో తెలుసా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమంత

: ఏం మాయ చేశావే సినిమా చూసుకుంటే అచ్చం మన పక్కింటి అమ్మాయిలాగా కనిపించేది సమంత.కానీ కాస్త స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత మాత్రం సమంతా లుక్కు మొత్తం మారిపోయింది.

ఇంత మార్పు రావడానికి ఈ అమ్మడి ప్లాస్టిక్ సర్జరీ కారణంగా తెలుస్తోంది.ఇక ప్లాస్టిక్ సర్జరీ కోసం సమంత ఏకంగా రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టిందట

శ్రియా సరన్ :

ఈ అమ్మడి హొయలు చూస్తుంటే అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది.పెళ్లయి పిల్లలు పుట్టిన చెక్కుచెదరని అందం ఈ అమ్మడి సొంతం.కానీ శ్రియ శరన్ కూడా తన లిప్స్ సర్జరీ కోసం మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టింది.

ఆసిన్:

ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఆసిన్ సైతం లిప్ సర్జరీ కోసం కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టిందట.

త్రిష :

సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష సైతం ముక్కు సర్జరీ కోసం మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

అనుష్క శెట్టి :

అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగు ప్రేక్షకుల జేజమ్మ లావు తగ్గడానికి లైపోసక్షన్ చేయించుకుందట.ఈ విషయంపై స్వీటీ ఎప్పుడూ స్పందించలేదు కానీ సర్జరీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట.

నయనతార :

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ లో కొనసాగుతున్న నయనతార లైపోసెక్షన్ తో పాటు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట.ఇక దీని కోసం నాలుగు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

తాప్సీ పన్ను :

టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్లో రాణిస్తున్న తాప్సీ తన ముక్కు సర్జరీ కోసం 1.5 కోట్ల వరకు ఖర్చు పెట్టిందట.

కాజల్ అగర్వాల్ :

టాలీవుడ్ చందమామ గా గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ నోస్ సర్జరీ కోసం రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

కార్తీక :

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న కార్తీక ముక్కు సర్జరీ కోసం కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube