వారి వల్లే నేనింత స్లిమ్ గా ఉన్నానంటున్న మిల్కీ బ్యూటీ...  

Tollywood Heroine Tamanna Reveals About Her Slim Secret - Telugu Tamanna Beauty News, Tamanna Latest News, Tamanna Movie News, Tamanna News, Tamanna Seetimaar News, Tollywood Actress Tamanna

టాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు.తెలుగులో కాళిదాసు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనటువంటి ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఫేమ్ ని సంపాదించింది.

Tollywood Heroine Tamanna Reveals About Her Slim Secret

దీంతో కోలీవుడ్, శాండల్ వుడ్ లో కూడా కొంతకాలం తన హవా కొనసాగించింది.అయితే ఈ అమ్మడు తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఇందులో తన అభిమానులు అడిగినటువంటి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

ఇందులో భాగంగా ఓ అభిమాని మీరు ఇంత స్లిమ్ గా ఉండడానికి గల ముఖ్య కారణం ఏమిటని ప్రశ్నించగా తాను స్లిమ్ గా ఉండటానికి గల కారణం తన తల్లిదండ్రులని చెప్పుకొచ్చింది.

అందుకు వివరణ ఇస్తూ తన ఆహారపు అలవాట్లు మరియు డైటింగ్ విషయంలో తన తల్లిదండ్రులు పూర్తి కేర్ తీసుకుంటారని, తాను కూడా వ్యాయామం, జిమ్, యోగా వంటివి క్రమం తప్పకుండా చేస్తానని అందువల్లనే ఇంత స్లిమ్ గా ఉన్నానని చెప్పుకొచ్చింది.

అంతేగాక తాను ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నటువంటి సిటీ మార్ అహిస్తుండగా ప్రముఖ సినీ నే చిత్రంలో నటిస్తున్నాననీ, ఈ చిత్రంలో హీరోగా గోపీచంద్ నటిస్తున్నారని అన్నారు.అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వనిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు

Tollywood Heroine Tamanna Reveals About Her Slim Secret-tamanna Latest News,tamanna Movie News,tamanna News,tamanna Seetimaar News,tollywood Actress Tamanna Related....