ఈ ఫోటో లో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా?

ప్రస్తుత ఈ కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎన్నో మనకు తెలియని విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా తెలుసుకోగలుగుతున్నాము.ఈ క్రమంలోనే ఒకప్పుడు సినిమా సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలంటే కేవలం వారి గురించి వార్తా పత్రికలలో ఇంటర్వ్యూల ద్వారా వెలువడిన సంఘటనలను చదివి హీరోహీరోయిన్ల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే వాళ్లం.

 Actress Taapsee Pannu Childhood Photos Viral In Social Media, Tollywood Heroines-TeluguStop.com

అయితే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఏ హీరో హీరోయిన్ కి సంబంధించిన విషయమైన లేదా ఏ ప్రముఖ వ్యక్తుల విషయమైన వెంటనే సోషల్ మీడియాలో చూడటంతో వారి విషయాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.

ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది సెలబ్రిటీలు వారి చిన్నప్పటి ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

ఈ క్రమంలోనే అభిమానులు సదరు తారల చిన్ననాటి ఫోటోలను తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కనుక్కోండి అంటూ వారి మెదడుకు పని చెబుతుంటారు.ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్ల ఫోటోలు ఈ విధంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

తాజాగా యూనిఫాం వేసుకుని సదరు ఆటలలో మొదటి బహుమతి గెలుచుకుని నిలబడిన టువంటి ఈ చిన్నారి ప్రస్తుతం ఒక టాప్ హీరోయిన్.మరి ఆ హీరోయిన్ ఎవరు? అంటూ ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Telugu Actors Pics, Actresstaapsee, School Days, Taapsee Pannu, Taapsee, Taapsee

చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా ముద్దుగా ఉన్నటువంటి ఈ సొట్ట బుగ్గల చిన్నారి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి.కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుందని చెప్పవచ్చు.ఇన్ని క్లూస్ ఇచ్చినప్పటికీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టలేక పోతున్నారా… అదేనండి మన సొట్ట బుగ్గలతో ఎంతో మందిని ఆకట్టుకున్న నటి తాప్సీ.ఈ ఫోటోలో మొదటి స్థానంలో కనిపిస్తున్నటు వంటి ఈ చిన్నారి మరెవరో కాదు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి తాప్సీ.

ప్రస్తుతం ఈమె వరుస బాలీవుడ్ చిత్రాల అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube