ఒకప్పటి నటి సిమ్రాన్ ను చూశారా.. ఎంత అందంగా ఉందో!

టాలీవుడ్ సీనియర్ నటి సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సిమ్రాన్ టాప్ హీరోలందరి సరసన నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను ఏర్పరుచుకుంది.

 Tollywood Heroine Simran Latest Pics Viral On Social Media Details, Tollywood, Simran, Latest Pics, Social Media, Heroine Simran, Simran Latest Pics, Madhavan, Rocketry Movie, Actress Simran-TeluguStop.com

హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సిమ్రాన్ ఆ తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.ప్రస్తుతం సిమ్రాన్ తెలుగు సినిమాల్లో కనిపించడమే మానేసింది.

అయితే తెరపై సిమ్రాన్ ని ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.కానీ తెరవెనుక ఆమె వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు.

 Tollywood Heroine Simran Latest Pics Viral On Social Media Details, Tollywood, Simran, Latest Pics, Social Media, Heroine Simran, Simran Latest Pics, Madhavan, Rocketry Movie, Actress Simran-ఒకప్పటి నటి సిమ్రాన్ ను చూశారా.. ఎంత అందంగా ఉందో-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదట బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్.ఆ తరువాత వరుసగా బాలీవుడ్లో సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో, కన్నడ మలయాళం లో కూడా నటించింది.

ఆ తర్వాత టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో టాప్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్, మహేష్ బాబు లాంటి హీరోల సరసన ఆడిపాడింది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళం,కన్నడ,మలయాళ భాషల్లో కూడా నటించింది.

ఇదిలా ఉంటే తాజాగా సిమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

అయితే ఆ ఫొటోలలో 46 ఏళ్ల వయసులో కూడా ఆమె 26 ఏళ్ల అమ్మాయి గా కనిపిస్తోంది.అయితే అలా కనిపించడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అని అభిమానులు చర్చించుకుంటున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే సిమ్రాన్ చివరిగా రజనీకాంత్ నటించిన పేటా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.సిమ్రాన్ తాజాగా నటించిన మాధవన్ రాకెట్రీ ఫిల్మ్ త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube