భారత్ క్రికెటర్ పై మనసు పడ్డ పూజా బేబీ….  

Tollywood Heroine Pooja Hegde Reveals About Her Favourite Cricketer - Telugu Favorite Cricketer, Pooja Hegde, Rahul Dravid, Team India, Tollywood Heroine

తెలుగులో ప్రస్తుతం ముంబై బ్యూటీ పూజా హెగ్డే వరుస హిట్లతో దూసుకుపోతుంది.దీంతో పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా  ఛాన్స్ లు దక్కించుకుంటూ వాటిని చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది.

 Tollywood Heroine Pooja Hegde Reveals About Her Favourite Cricketer

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగులు లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.దీంతో తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.

ఇందులో భాగంగా పలువురు నెటిజన్లు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.అయితే ఇందులో  ఓ నెటిజన్ మీకు ఇష్టమైన క్రికెట్ ఆటగాడు ఎవరో తెలియజేయాలని అడిగాడు.దీంతో పూజా హెగ్డే ఈ విషయంపై స్పందిస్తూ తనకు ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ అని తెలిపింది.అంతేగాక అప్పట్లో రాహుల్ ద్రవిడ్  బ్యాటింగ్ చేస్తుంటే టీవీలకు అతుక్కుపోయి మరియు చూసేదానని అని  చెప్పుకొచ్చింది.

భారత్ క్రికెటర్ పై మనసు పడ్డ పూజా బేబీ….-Latest News-Telugu Tollywood Photo Image

అలాగే భారత జట్టు కి ఎన్నో విజయాలను అందించాడని గుర్తు చేసుకుంది.దీంతో రాహుల్ ద్రావిడ్ పై ఇంత అభిమానం ఉందా అంటూ పలువురు నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే ఐటీ టాలీవుడ్, అటు బాలీవుడ్ చిత్రాల షూటింగులతో బిజీగా గడుపుతోంది.కాగా తెలుగులో ప్రముఖ దర్శకుడు కేకే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న టువంటి జాన్ అనే చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే బాలీవుడ్ లో కూడా ప్రముఖ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ఇటీవలే ప్రారంభమైన ట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Heroine Pooja Hegde Reveals About Her Favourite Cricketer Related Telugu News,Photos/Pics,Images..