ఆ రెండు సినిమాలకే పత్తా లేకూండా పోయిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా... ?

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించినటువంటి చిరుత అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తన మొదటి చిత్రంతో పర్వాలేదు అనిపించిన ఈ బ్యూటీ… తన రెండో చిత్రంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

 Tollywood Heroine Neha Sharma Movie Offers News,neha Sharma, tollywood Heroine,-TeluguStop.com

దీంతో సినిమా పరిశ్రమలో తెలుగులో ఎక్కువ కాలం కొనసాగలేదు పోయింది.ఇక చేసేదేమీ లేక మూటాముల్లె సర్దుకుని ముంబైకి చెక్కేసింది.

అయితే కొంత కాలం పాటు సినిమా అవకాశాలు లేక ఖాళీగానే గడిపింది.అందంగా కన్పించడం కోసం పలు సర్జరీలు కూడా చేయించుకుంది.దీంతో పాటు నటనలో మెరుగులు దిద్దుకుంది. ఆ తర్వాత క్రాక్‌ అనే హిందీ చింత్రంలో  ద్వానటించడంతో హిందీ సినిమా పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమైంది …అయితే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం బాగానే తెచ్చిపెట్టింది.

దీంతో అడపాదడపా చిత్రాలతో సినిమా పరిశ్రమ తన ఉనికిని చాటుకునేందుకు బాగానే కష్టపడుతుంది.అయితే ఇటీవలే ఈ అమ్మడు నటించినటువంటి ముబారక్, సోలో, తానాజీ, ఇల్లీగల్ తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపుగా నాలుగు చిత్రావకాశాలు ఉన్నాయి.దీంతోపాటు తొందర్లోనే పంజాబీ భాషలో కూడా ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న అటువంటి చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యే ఎందుకు సన్నద్ధమవుతోంది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube