చందమామ కాజల్ కెరీర్‌ ఇలా ఖతం అయ్యింది  

tollywood heroine kajal aggarwal no offers , kajal aggarwal ,Indian2 movie, acharya movie, kajal marriage, kajal aggarwal movie offers - Telugu Acharya, Acharya Movie, Indian 2, Indian2 Movie, Kajal Agarwal, Kajal Aggarwal, Kajal Aggarwal Movie Offers, Kajal Marriage, Telugu Film News, Tollywood Heroine, Tollywood Heroine Kajal Aggarwal No Offers

టాలీవుడ్ చందమామ సినీ కెరీర్‌ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అసలు కాజల్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం ఉందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

TeluguStop.com - Tollywood Heroine Kajal Agarwal No Offers

ఆమెకు నటించాలని చాలా ఆశగా ఉంది.కాని ఆమె ఆశ ఎంత వరకు సాధ్యం అవుతుందో తెలియడం లేదు.

ప్రస్తుతం ఆమె ఆచార్య సినిమాలో మాత్రమే నటిస్తుంది.ఆ సినిమా కూడా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుంది.

TeluguStop.com - చందమామ కాజల్ కెరీర్‌ ఇలా ఖతం అయ్యింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయినా ఇప్పటి వరకు ఆమెకు సంబంధించిన కొత్త సినిమా అప్‌ డేట్ రాలేదు.ఆమద్య వెబ్‌ సిరీస్ లు చిన్న సినిమాలు అంటూ హడావుడి నడిచింది.

కాని కొత్త సినిమా విషయంలో పెళ్లి తర్వాత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అసలు కొత్తగా కాజల్‌ కు ఆఫర్లు వస్తాయా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

పెళ్లి తర్వాత సాదారణంగా హీరోయిన్స్ కు ఆఫర్లు తగ్గుతాయి.కాని సమంత మాత్రం బిజీగా నే ఉంది.

కాజల్ కు మాత్రం ఆఫర్లు దక్కడం లేదు.

భారీ ఎత్తున ఈమెకు ఆఫర్లు దక్కే అవకాశం ఉందని మొదట భావించారు.కాని ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేవు.ఏ ఒక్క కొత్త సినిమాలో కూడా ఈమెకు ఆఫర్లు రావడం లేదు.

దాంతో ఈమె మొత్తంగా సినిమా కెరీర్‌ నే వదిలేయాల్సి రావచ్చు అంటున్నారు.కాస్త తగ్గితే ఆఫర్లు వెబ్‌ నుండి వచ్చే అవకాశం ఉంది.

కాని కాజల్‌ కు మాత్రం వెబ్‌ సిరీస్ ఆఫర్ల పై పెద్దగా ఆసక్తి లేదు.ఆ కారణంగానే ఈ అమ్మడు గతంలో కొన్ని వెబ్ సిరీస్ లకు నో చెప్పింది.

ఇక పై సినిమాలు రావడం లేదు కనుక ఖచ్చితంగా కాజల్ వెబ్‌ సిరీస్ లకు ఓకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.కాజల్‌ ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది.

కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.మళ్లీ ఎప్పటికి ఆ సినిమా ప్రారంభం అవుతుందో తెలియదు.

#Kajal Aggarwal #Kajal Agarwal #Acharya #KajalAggarwal #Indian 2

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు