ఒకప్పటి ఈ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?  

Neha Bamb, Tollywood heroine, Former Heroine, Dil, Athade oka Sainyam , Dil Fame Neha Bamb Movie updates - Telugu Athade Oka Sainyam, Dil, Dil Fame Neha Bamb Movie Updates, Former Heroine, Neha Bamb, Tollywood Heroine

తెలుగులో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించినటువంటి “దిల్”అనే చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కి జోడి గా నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన “నేహ బ్యాంబ్” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఎందుకో ఎక్కువ కాలం తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.

TeluguStop.com - Tollywood Heroine Dil Fame Neha Bamb

దీంతో కొంతకాలం పాటు బాలీవుడ్ హిందీ సీరియల్స్ లో కూడా నటించింది.అయితే సినీ అవకాశాలు లేక సినీ కెరియర్ చప్పగా సాగుతున్న సమయంలో రిషి రాజ్ అనే వ్యక్తిని 2007వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.

అయితే పెళ్లయిన కొత్తలో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.  ఏమైందో ఏమోగానీ ఉన్నట్లుండి వీరిద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు రావడంతో 2010వ సంవత్సరం లోనే విడాకులు తీసుకున్నారు.దీంతో అప్పటి నుంచి నటి నేహా పూర్తిగా సినిమాల్లో  నటించడం మానేసింది.

TeluguStop.com - ఒకప్పటి ఈ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అయితే తెలుగులో ఈమె తెలుగులో నటించిన  దిల్, అతడే ఒక సైన్యం, బొమ్మరిల్లు తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

 అయితే భర్తతో విడాకులు తీసుకున్న అనంతరం నటి నేహా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#DilFame #Neha Bamb #Former Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Heroine Dil Fame Neha Bamb Related Telugu News,Photos/Pics,Images..