విగ్గు లేకుండా బయటకు రాలేకపోతున్న టాలీవుడ్ హీరోస్ ఎవరో చూడండి..!

సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే ఆరడుగుల హైట్ ఉండాలి, వైట్ గా ఉండాలి, హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఒత్తుగా ఉండాలి అలాంటి వారిని హీరోలుగా సినీ జనాలు ఆదరిస్తారు వాళ్ళు మెయింటెన్ చేసే స్టైల్ నీ కూడా అభిమానులు ఫాలో అవుతారు.అయితే మన తెలుగు హీరోలు వైట్ గా ఉంటూ చూడడానికి బలంగా ఉన్నప్పటికీ హెయిర్ మాత్రం తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళలో చాలా మంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు.

 Tollywood Heros Who Wear Always Wig, Tollywood Heroes, Wig, Less Hair, Mahesh Ba-TeluguStop.com

వాళ్లలో మహేష్ బాబు లాంటి వారికి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో హెయిర్ చాలా తక్కువగా ఉండేది కానీ తర్వాత చాలా ఒత్తుగా మారింది దానికి కారణం ఆయన సినిమా సినిమా కి కొత్త రకం విగ్గులు వాడతారు అని ఇండస్ట్రీలో అంతా అంటుంటారు.అన్ని బావున్న మహేష్ హెయిర్ సరిగా ఉండకపోతే ప్రాబ్లం అవుతుందని జనానికి తెలియకుండా విగ్ వాడుతున్నారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది.

ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్నారు.

Telugu Chiranjeevi, Gopichand, Mahesh Babu, Nagarjuna, Prabhas, Sumanth, Tollywo

తర్వాత ఈ లిస్టులో చెప్పుకోవాల్సిన హీరో ఎవరంటే ప్రభాస్ గురించి చెప్పాలి ఎందుకంటే విగ్గు వాడుతున్నాడు అని చెప్పడానికి ఉదాహరణ ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హెయిర్ చాలా పల్చగా ఉంటుంది కానీ బాహుబలి సినిమా కి వచ్చేసరికి హెయిర్ ఎక్కువగా ఉంటుంది దీన్నిబట్టి చూస్తే ప్రభాస్ కూడా విగ్గు వాడుతున్నాడని తెలుస్తుంది.ప్రభాస్ బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించాడు అన్నీ ఉన్నా హెయిర్ సరిగా లేకపోతే తన ఫ్యాన్స్ హర్ట్ అవుతారు ఏమో అని విగ్గు వాడుతున్నాడు అని టాక్.ప్రస్తుతం జిల్ సినిమా డైరెక్టర్ అయిన రాధాకృష్ణ డైరెక్షన్ లో రాదే శ్యామ్ సినిమా చేస్తున్నాడు ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Chiranjeevi, Gopichand, Mahesh Babu, Nagarjuna, Prabhas, Sumanth, Tollywo

దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరో రామ్.రామ్ దేవదాస్ తర్వాత మంచి హిట్ సినిమాలు చేసి తనకంటూ ఎనర్జిటిక్ స్టార్ అని పేరు సంపాదించుకున్నాడు.ప్రస్తుతం పందెంకోడి మూవీతో ఒక మంచి గుర్తింపు సాధించిన తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.అయితే రామ్ హెయిర్ కూడా ఒరిజినల్ కాదని తను కూడా విగ్ వాడుతున్నాడని ఇండస్ట్రీలో చాలామంది అంటుంటారు.

Telugu Chiranjeevi, Gopichand, Mahesh Babu, Nagarjuna, Prabhas, Sumanth, Tollywo

కింగ్ నాగార్జున పరిస్థితి కూడా అంతే నాగార్జున విగ్గు వాడుతూ కూడా బయట జనానికి కేరళ నుంచి ఒక ఆయిల్ తేప్పించుకొని వాడుతున్నా అని కలరింగ్ ఇస్తూ ఉంటాడు.కానీ నాగార్జున గురించి తెలిసిన జనాలు మాత్రం అతను విగ్గు వాడుతున్నారని చెబుతుంటారు.

Telugu Chiranjeevi, Gopichand, Mahesh Babu, Nagarjuna, Prabhas, Sumanth, Tollywo

అయితే చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రమోషన్ కోసం తిరుగుతూ ఉంటే చిరంజీవి హెయిర్ బాగా లాస్ అయింది దాంతో ఆయన హెయిర్ బాగా పల్చబడి దానితో మళ్లీ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ముందు తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఒక విగ్గు చేయించుకొని వాడుతున్నారని ప్రస్తుతానికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారని చిరంజీవి సన్నిహితులు అనుకుంటున్నట్లు టాక్ వచ్చింది.

Telugu Chiranjeevi, Gopichand, Mahesh Babu, Nagarjuna, Prabhas, Sumanth, Tollywo

హీరో గోపీచంద్ పరిస్థితి కూడా అంతే ప్రస్తుతం గోపీచంద్ హెయిర్ చాలా పల్చబడి ఉంటుంది అందుకే గోపీచంద్ సినిమా చేసే ముందే డైరెక్టర్లతో సినిమా లో వర్షం సీను గాని, సైట్ గాని ఉండకూడదు అని చెప్తున్నాడు అన్నట్లు ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది.

Telugu Chiranjeevi, Gopichand, Mahesh Babu, Nagarjuna, Prabhas, Sumanth, Tollywo

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కూడా విగ్గు వాడుతున్నాడు అని స్పష్టంగా తెలిసిపోతుంది.ఎందుకంటే అతని ఫస్ట్ సినిమాలోనే హెయిర్ చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ తర్వాత హెయిర్ బాగా ఊడిపోవడం వల్ల తను ప్రస్తుతం విగ్గు వాడుతున్నట్లు తెలుస్తోంది.విగ్గు లేనిదే బయట కూడా రావట్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube