ఆ కేసులో చిక్కుకుంటే ఒక్క హీరో రాలేదు.. వాళ్లే బెటర్.. సుమన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరోలలో ఒకరైన సుమన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను బాధల్లో ఉన్న సమయంలో ఆదుకున్న వ్యక్తులలో చాలామంది హీరోలు, నిర్మాతలు ఉన్నారని సుమన్ తెలిపారు.

 Tollywood Hero Suman Shocking Comments About Star Heroes-TeluguStop.com

తన మేనేజర్ అన్నీ హ్యాండిల్ చేసేవారని సుమన్ పేర్కొన్నారు.తన అప్పులన్నీ స్వచ్చందంగా తీర్చానని సుమన్ వెల్లడించారు.43 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని 500కు పైగా సినిమాలు చేశానని సుమన్ తెలిపారు.

50 నుంచి 60 రోజుల్లో ఒక సినిమా షూటింగ్ జరిగేదని సుమన్ వెల్లడించారు.ప్రస్తుతం హిట్ లేదా ఫట్ అనేలా సినిమా ఫలితాలు ఉన్నాయని సుమన్ పేర్కొన్నారు.తాను 100 సినిమాలలో తెలుగులో హీరోగా నటించానని సుమన్ వెల్లడించారు.తన కెరీర్ లో బ్యాడ్ పీరియడ్ లేకపోతే మరో 200 సినిమాలు చేసేవాడినని సుమన్ వెల్లడించారు.గతంలో నైట్ షూటింగ్ లలో కూడా తాము పాల్గొనేవాళ్లమని సుమన్ అన్నారు.

 Tollywood Hero Suman Shocking Comments About Star Heroes-ఆ కేసులో చిక్కుకుంటే ఒక్క హీరో రాలేదు.. వాళ్లే బెటర్.. సుమన్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని సినిమాల షూటింగ్ నైట్ మాత్రమే జరిగేదని సుమన్ చెప్పుకొచ్చారు.

Telugu Bhanupriya, Heroes, Movie Shootings, Suhasini, Sumalatha, Suman, Suman Faced Problems, Tollywood Hero Suman Interview, Tollywood Star Heroes-Movie

వర్షాకాలం సమయంలో మాత్రం ఇండోర్ లో ఎక్కువగా షూటింగ్ జరిపేవారని సమ్మర్ లో ఊటీ, కశ్మీర్ లో సినిమాలు తీసేవాళ్లని సుమన్ పేర్కొన్నారు.ప్రస్తుతం సినిమాలు రిలీజ్ కావడానికి చాలా ఆలస్యమవుతోందని సుమన్ వెల్లడించారు.కామన్ మ్యాన్ కు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అని సుమన్ పేర్కొన్నారు.

Telugu Bhanupriya, Heroes, Movie Shootings, Suhasini, Sumalatha, Suman, Suman Faced Problems, Tollywood Hero Suman Interview, Tollywood Star Heroes-Movie

గతంలో కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసేవాళ్లని ప్రస్తుతం అలాంటి ప్యాటర్న్ లేదని సుమన్ వెల్లడించారు.తనకు కష్టం వచ్చిన సమయంలో హీరోలు ఎవరూ హెల్ప్ చేయలేదని సుమలత, భానుప్రియ, సుహాసిని తన గురించి పాజిటివ్ గా రియాక్ట్ కావడంతో పాటు తన విషయంలో ఏదో కుట్ర జరిగిందని తెలిపారని సుమన్ వెల్లడించారు.సుమన్ స్టార్ హీరోల గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#Suhasini #Heroes #TollywoodSuman #Sumalatha #Suman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube