తెలుగు సినిమాలే కాకుండా మన పక్క ఇండస్ట్రీ లు అయిన తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలు కూడా ఈ మధ్య మంచి కంటెంట్ తో మంచి సినిమాలు అందిస్తున్నాయి.
సౌత్ సినిమా అంటే ఇప్పుడు దేశం మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు.
అందుకు తగ్గట్టే మన రచయితలు డైరెక్టర్లు కూడా మంచి కథలు రాస్తూ, సినిమాలు తీస్తున్నారు.
అయితే ఒక 5 ఇయర్స్ బ్యాక్ విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన బిచ్చగాడు అనే మూవీ వచ్చింది.ఈ సినిమా కన్నడ లో సూపర్ హిట్ అయింది అలాగే ఈ సినిమాని ఇక్కడ కూడా రిలీజ్ చేశారు రిలీజ్ అయిన వన్ వీక్ దాకా అసలు ఈ సినిమా ఒకటి ఉంది అనేది కూడా ఎవరికి తెలీదు.కానీ మెల్లగా మౌత్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ అయింది.
అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన శశి ఈ స్టోరీ ని తెలుగు లో రానా తో తీద్దాం అనుకున్నారట కానీ అతను ఒప్పుకోకపోవడంతో ఇక చేసేది ఏం లేక ఈ సినిమా ని తెలుగు లో డబ్ చేశారు ఈ సినిమాతోనే విజయ్ ఆంటోనీ సూపర్ సక్సెస్ అందుకున్నాడు అలాగే తెలుగు లో హీరోగా మొదటి సక్సెస్ అందుకున్నాడు ఇక ఈ సినిమా కి సీక్వెల్ గా నెక్స్ట్ బిచ్చగాడు 2 అనే సినిమా కూడా వస్తుంది.అయితే ఇంత పెద్ద సక్సెస్ అయిన బిచ్చగాడు సినిమా ని రానా చేసి ఉంటే బాగుండేది అని కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే రానా ఈ సినిమా చేసి ఉంటే తన కెరియర్ లో ఇదొక బెస్ట్ అటెంప్ట్ గా మిగిలేది అని కూడా కొందరు సినీ పెద్దలు అభిప్రాయ పడ్డారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy