ఆ హీరో కి విడాకులు ఇచ్చిన భార్య గురించి వార్తలు … కానీ..  

Tollywood hero divorce news viral in social media, Tollywood hero, divorce news, Film Industry, fake news viral, social media - Telugu Divorce News, Fake News Viral, Film Industry, Social Media, Tollywood Hero, Tollywood Hero Divorce News Viral In Social Media

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల గురించి ఏదైనా ఒక వార్త బయటకు పొక్కింది అంటే చాలు ఆ వార్తలు నిజమా కాదా అనే విషయం ఏ మాత్రం తెలుసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కథలను అల్లెస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారాలు చేస్తుంటారు.అయితే తాజాగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ కి చెందినటువంటి ఓ హీరో గురించి ఓ వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

TeluguStop.com - Tollywood Hero Divorce News Viral In Socialmedia

అయితే ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు అదే పనిగా పని గట్టుకుని మరీ ఇతరుల వ్యక్తిగత విషయాలను తెలుసుకొని ప్రచారాలు చేస్తున్నారని ఇది సరికాదని అంటున్నారు.అంతేకాక ఇతరుల వ్యక్తిగత వైవాహిక జీవితాలకు సంబంధించిన విషయాల్లో కలుగజేసుకోవటం, అలాగే నిజానిజాలు తెలుసుకోకుండా వారి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#TollywoodHero #Social Media #Film Industry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Hero Divorce News Viral In Socialmedia Related Telugu News,Photos/Pics,Images..