నేడు ఈడీ ముందుకు రవితేజ, అతని డ్రైవర్... ?

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.2017 లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన టాలీవుడ్ లోని అగ్ర తారలను సైతం వణికించింది.అందులో భాగంగా సిట్ తన విచారణను సాగించినప్పటికీ కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సెలబ్రెటీలందరూ ఊపిరి పీల్చుకున్నారు.కానీ ఈ సారి విచారణను సవాలుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే తమ విధిని నిర్వర్తిస్తుందేమో అన్పిస్తుంది.

 Tollywood Drugs Case Raviteja And His Driver Appears Before Ed-TeluguStop.com

ఈ క్రమంలో ముందు 12 మందికి నోటీసులు జారీ చేయగా వారందరూ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పేర్కొంది.ఇలా ప్రారంభమైన ఇన్వెస్టిగేషన్ సెప్టెంబర్ 31 నుంచి మొదలైంది.

ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు రవితేజ నేడు విచారణకు హాజరైనారు.ఆయనతో పాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌ ను కూడా ఈడీ ప్రశ్నించనుంది.

 Tollywood Drugs Case Raviteja And His Driver Appears Before Ed-నేడు ఈడీ ముందుకు రవితేజ, అతని డ్రైవర్… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సారి ఈడీ ప్రముఖుల ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

Telugu Driver, Drugs Case, Hero, Nandu, Puri Jagannath, Rakul, Rana, Ravi Teja, Raviteja Driver Srinivas, Tollywood, Tollywood Drugs Case-Movie

మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటికే పూరి జగన్నాథ్‌, చార్మీ, రకుల్‌,నందు, రానాలను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.నందు, రానాలను మాత్రం డ్రగ్‌ సప్లయర్ కెల్విన్‌ సమక్షంలో ప్రశ్నించినట్టు అర్థమవుతుంది.దీంతో నేడు మరోసారి… కెల్విన్‌ కూడా ఈడీ విచారణకు హాజరు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

#Ravi Teja #Nandu #Rana #Puri Jagannath #Rakul

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు